Widgets


భూకంపనుడు విద్వంశకుడు కభళించేదాకా ఆగడూ Song from Aagadu


భూకంపనుడు విద్వంశకుడు కభళించేదాకా ఆగడూ

అణుధార్మికుడు ప్రానప్రేమికుడు అనిచేసేదాకా ఆగడూ


ఆటం బాంబ్ బీటలువారెలా అటామిక్ టెంపరు పెరిగేలా

భయానక ద్వంస రచనలో శత్రు సైన్యమే శిధిలం అయ్యేలా

తుపాకుల ఘర్షణ ముగిసేలా తూటాలను పాతరవేసేలా

టెరాబైట్ సైజు హింసనీ జీరొ సైజుకే కంప్రెస్స్ చేసేలా ఆగడూ

ఆగడూ ఆగడూ ఆగడూ..................................................

భూకంపనుడు విద్వంశకుడు కభళించేదాకా ఆగడూ


నీ అంతల అంతంనాపంతం నిరంతర యుద్దపు సిద్దాంతం

తిరంగా రెప రెపలాడెగ షాంతి సౌధం జణ గణ మనతో జాగృతం

కిరనపు కణభేజం జగానికి రక్షణ రణ కవచం....................

వీడు విరుచుకు పడితె స్టన్ గన్నే వీడు ఆల్ టైం నంబర్ వన్నే

షతాబ్దం నిండా యుద్దాలే ప్రసాంతత నిండా హిట్లర్ లే


నే నుండే నగరు నగరుమే షహరు షహరుమే చెడుని వధిస్తాలే

అహింసే సృస్టించాలంటె ఆయుదం చేపట్టాలంతే

విరుద్దంగానె రూల్సికీ ఆర్డినెన్సికీ ఎదురెల్లాలంతే

వీడు రాపిడ్ ఫైరుకి రిఫరెన్సో వీడు సౌండుని కోసే సైలెన్సో

మరి ఊపిరి తీసే  వైలెన్సో అరె క్రైముకి టోటల్ క్లియరన్సో

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory