
స్వేచ్చవర్షం మొదలయె కలల పయనం
సాగేటి పరుగు మావెంటా తొలిసారి
సాహసం దాటాలి ఆకశం ఇది మళ్లి
రాని అవకాసం బట్టరుఫ్లై కన్నా
బెట్టరుఫ్లై మాదే ఈ ప్రయాణమే
మా ప్రాణమే...................................
మెరుపు నైజం ఉరక సహజం
వయసు తకజుం ఉరికెనె స్వేచ్చకనిజం
చిరుగాలి లోకలా చెలరేగుదాకలా
తీరాలి మాకలా విధి పూల రెక్కలా
తొలి వాన చుక్కలా ఉత్తేజ మత్తు సోకేలా
కన్ను ఫ్రీడంలే కన్నుచూస్తుందే కొత్త
లోకమే మా ముందిలా.................................
To listen this song click on play button
0 comments:
Post a Comment