Widgets


డమ డమ డమ డమ డమరుధ్వనిగా నడిచెనుర సుభశకునం Song from Rabhasa


డమ డమ డమ డమ డమరుధ్వనిగా నడిచెనుర సుభశకునం

గుమ గుమ గుమ పరిమలముల సిరిగా ప్రతిమనసుల మదుపవనం

ఇది నర నరముల సల సలమను విదమున అళలెగిసిన సంచలనం

అనుజనియించిన ఒడిపుడమికి వెలుగిడ అడుగివడ యువ కిరనం

హె రివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా

హె జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా

హే జుమ్మని పొంగే సంద్రమిలా మనసూగెను ఉయ్యాల

అరె స్వర్గముకన్నా మిన్నా నే జన్మించిన ఈనేలా

ఈనేలన అడుగే మోపీ పులకించాలీనేలా బోల్ సలాం...

బోల్ సలాం బోల్సే బోల్..............................బోల్సే బోల్

హె జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా

బోల్ సలాం బోల్సే బోల్..............................బోల్సే బోల్


నీతిగా బ్రతుకుని గడపాలి నిప్పులా తప్పులు చెరపాలి

మంచికై నిలబడి కలబడి ఎగబడి తెగబడి చెడునెదిరించాలీ

చరితలను చదవడమేకాదు మనమే ఒక చరితగ మారలీ

అరె ఏచోటే మనమున్నా ఈ నేలకు వెలుగవ్వాలీ

తలదించని మనజండాలా వర గౌరవముండాలీ

బోల్ సలాం బోల్సే బోల్..............................బోల్సే బోల్

హె జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా

చిరు నవ్వుల సూర్యుడు వచ్చాడే వచ్చాడే

ప్రతి గుండెకు పండగతెచ్చాడే తెచ్చాడే

బోల్ సలాం............బోల్ సలాం

ఎవ్వరో ఎందుకు నడవాలి ముందడుగు మనదే కావాలీ

సెకనుకో రకముగ ఎదురగు బ్రతుగనుగున గడిచే తీరాలీ

విలువైన విజయం ఏదైనా సులువుగా రాదని నమ్మాలీ

ఎతైనా లెగిచే కెరటం ఆదర్స్యం కావాలీ

పడి నిప్పులు కొనియాడేలా మన పనితన ముండాలీ

బోల్ సలాం............బోల్ సలాం .............బోల్ సలాం 

బోల్ సలాం బోల్సే బోల్..............................బోల్సే బోల్

హె జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory