కొన్ని కొన్ని పిచర్సూ గుండెల్లోనా ప్రింటైపోతాయ్
మస్తు మస్తు ఫిగర్సూ లిస్టులోన చేరిపోతాయ్
కొన్ని కొన్ని పిచర్సూ గుండెల్లోనా ప్రింటైపోతాయ్
మస్తు మస్తు ఫిగర్సూ లిస్టులోన చేరిపోతాయ్
అందులోన అందమైన పాపలెందురూ
దుమ్మితె చిల్లిపట్టి ఎల్లిపోతరూ ఓ చిన్న
నవ్వు నవ్వి నిన్ను ముంచిపోతరూ
ఈ జిందగీలొ ఇంకెప్పుడూ తిరిగి చూడరూ
కొన్ని కొన్ని కొన్ని కొన్ని...................................
కొన్ని కొన్ని పిచర్సూ గుండెల్లోనా ప్రింటైపోతాయ్
అల్లరైపోద్దిర బ్రతుకు నీది బామ్మరిదీ
చిల్లరంత ఏరుకొనే సిట్యేషనైపోద్ది
కొన్ని కొన్ని కొన్ని కొన్ని...................................
ఓరి చెప్పరా బాబు.....................................
కొన్ని కొన్ని పిచర్సూ గుండెల్లోనా ప్రింటైపోతాయ్
పిచెక్కిస్తాయ్ ఫిక్సైపోతాయ్ పీక్కుతింటాయ్
రోస్టైపోయ్ వేస్టైపోయి సంకనాక్.............
మామా సెన్సార్ ఒప్పుకోదురా............................
To listen this song click on play button

0 comments:
Post a Comment