Widgets


లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో Song from Pichekistha


లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లవ్ లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో

లవరికి అర్దంఅంటె డుయల్ సిమ్ము ఫోనురా

ఒక సిమ్ము రన్నింగో రెండో సిమ్ము బ్లాకురా

రావణుడుకి రాముడికీ వారుకు రీసన్ లవ్వురా

ఎత్తి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవ్తే అది లవ్వురా

బ్రతికుండి చంపేదీ లవ్వే సోదరా పిచ్చి గజిబిజి


జిడ్డులాగా వదలని ఫేవి కిక్కురా  ఒక పెగ్గు కొడితే

చాలూ ఔటయ్యే మత్తురా బీరు బ్రాంది విస్కి రమ్ము

జిన్ను సారా కలిపిన కిక్కురా లవ్ చేస్తే గొడవల్ రా

టెన్షన్స్ రా పొలిస్ స్టేషన్ సివి కోర్ట్ హై కోర్ట్ ఆల్మోస్ట్

బ్రతుకు బస్టాండురా..................................

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లవ్ లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో

కల్ల ముందే స్వర్గం చూపే ఐటీ జాబే లవ్వర్

విసేషం వచ్చిందంటే నువ్వు రోడ్డున పడ్డటే 

ఫేస్ బుక్లో కత్తిలాంటి ఫిగరుతొ లవ్లో పడీపోయా

డేటింగ్ కై వెల్లిచూస్తే చింపాంజి ఫేసు చూసి షాకౌతావ్

చలి ఎండా వానా కాలం కలిసీ కుమ్మే టార్చర్ లవ్వర్ రా

రెంటంటూ రక్తం పీల్చే ఓనర్స్ లవ్వర్స్ రా


లవ్ చేస్తే టైం వేస్ట్ రా మని వేస్ట్ రా

షాపింగ్సూ రెస్టారెంట్సు ముల్టిప్లెక్స్ వీకెండ్స్

తిప్పి తిప్పి తాట తీస్తారురా........................................

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లవ్ లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో


ఓటర్లే పోరలూ వరమిచ్చే దేవుళ్లూ

పొలిటీషన్ పోరిలూ పైసకి పార్టీ మారతారూ

పేదోల్ల ప్రేమలే పోరాల్లా గుండెల్లొ

పెట్రోలా పొగరులే పోరీల ఈ గోల్లూ


ఏదైనా మనసున దాచక చెప్పే మీడియా పోరల్లూ

నిందించీ బందించే పోలిస్ పోరీలూ  అపుడపుడూ

అల్లరి చేసే అమాయకులే పోరలూ ఎల్లపుడూ

ఏడ్పించేటి సీరియల్ పోరిలూ లవ్ చేస్తే హెడేక్రా

హైర్ లాస్ రా చికెందునియా మలేరియా టీబీ టైఫాయిడ్

టోటల్ మటాషురా...............................................

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లవ్ లైట్ తీస్కో

లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో లైట్ తీస్కో

అబె హౌలే అరె సాలే ఓరెదవా లవ్ లైట్ తీస్కో

అరె జఫ్ఫా పోర డఫ్ఫా చెప్పేదిని లైట్ తీస్కో

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory