Widgets


మెరిసే మెరిసే కళ్లా నీనా నీల్లలో Song from Paatasraala



మెరిసే మెరిసే కళ్లా నీనా నీల్లలో

జలపుష్పాల సుగంధం గాలిలో

కూసే కూసే మైనా హొయ్ నా గుండెలో


కురిసే కురిసే వానా ఎండలో

ఏచెంద్రుడి పైనా ఉందో ఏమో ఈ ఊరూ

ఏవొ చల్లని గాలులు చల్లెస్తోంది బంగారూ

గాల్లో తేలే భూమికి ఈ ఊరే నాసొంతూరూ

మొబ్బుల్లో పడదోస్తా ఉండే మస్తుగ దోస్తుల్ల్నే మస్తీగా

కేరింతే చిరుగాలి లాగా తుల్లింతే చిరుజల్లు కాగా

తెరచాపల పడవలూ నలువొంపుల నడకలూ

ఉల్లాసం జలపాతంలాగా....ఈ గోదావరికే

పరవల్లే పెంచే సంగీతంలా మాలో ఒరవడికే

సరదాలే పంచే సరదాకె సరదా అనిపించే సంతోషాలే 

మా సొంతం......................................................


మెరిసే మెరిసే కళ్లా నీనా నీల్లలో

జలపుష్పాల సుగంధం గాలిలో

ఏచెంద్రుడి పైనా ఉందో ఏమో ఈ ఊరూ

ఏవొ చల్లని గాలులు చల్లెస్తోంది బంగారూ

గాల్లో తేలే భూమికి ఈ ఊరే నాసొంతూరూ

మొబ్బుల్లో పడదోస్తా ఉండే మస్తుగ దోస్తుల్ల్నే మస్తీలో

పాత సైకిల్ చక్రాలతోటి బుడుగులంతా ఉరికేటి పోటి

బంచికుబం పాటలూ చికుచికు పుల్లాటలూ

పుల్లైసులకోశం వెంపరులూ...ఏ ఎల్లోరాలో

కనిపించని అందం ఈపడుచుల్లో


ఏ పికాసాలో నిద్రించని సొగసరి చిత్రాలే చైత్రాలై

మచిరు పల్లూరిస్తూ మెరిసేలే.....................................

మెరిసే మెరిసే కళ్లా నీనా నీల్లలో

జలపుష్పాల సుగంధం గాలిలో

ఏచెంద్రుడి పైనా ఉందో ఏమో ఈ ఊరూ

ఏవొ చల్లని గాలులు చల్లెస్తోంది బంగారూ

గాల్లో తేలే భూమికి ఈ ఊరే నాసొంతూరూ

మొబ్బుల్లో పడదోస్తా ఉండే మస్తుగ దోస్తుల్ల్నే మస్తీలా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory