
సూన్యమై పోయే లోపుగా బ్రతికామన్న
భావమేదో మిగిలేలా జీవించు ఈ నిమిషం
వందేల్ల స్మృతిలాగా మాయం అయ్యేలోపలా
మెరుపులా బ్రతకరా బ్రతకరా ఈ క్షణం
నీదిరా మరుక్షణం లేనిదీ జీవితం
చూడడమే మలుపులన్నీ చూపదే పయణమే
అనుభవం పొందితే అందమే తెచ్చుకో ఉల్లాసమే
ఏదో రోజు తీరి పోవా కలలన్నీ చిరుగాలి పటమల్లే
ఎగరేయి హృదయాన్నీ దారమల్లే బంధించరా
ఆనందాలే బ్రతకరా బ్రతకరా ఈ క్షణం నీదిగా
మరు క్షణం లేనిదీ జీవితం.............................
To listen this song click on play button
0 comments:
Post a Comment