
హే అల్లా దేకురే జిందగీ తమాషా
హే అల్లా దేకురే జిందగీ తమాషా
తెరె నవ్వు చూసాకా తెరె మాట విన్నాకా
తెరె నవ్వు చూసాకా తెరె మాట విన్నాకా
మనసు మనసు లా లేదులే...................
హే అల్లా దేకురే జిందగీ తమాషా
ఓ యాదే ఆనాటి యాదే నీడై తన జాడై
నను తరుముతుంటె నేడే కాదే ఆరోజు రానీ
పడినా పరిగెడినా ఆక్షణము తిరిగి రాదే
అళలు అన్నీ కన్నీరైతే కన్నీరంతా ఆవిరైతే
అటూ ఇటూ నీరూపే ఎటో మరీ ఈచూపే
ఇలా ఇలా ఎన్నాలూ ఎలా ఎలా ఉండాలో
అయొమయం అంతా ప్రేమలో.......................
హే అల్లా దేకురే జిందగీ తమాషా
ఓ బాధే ఆనాటి బాధే వరమై కలవరమై
నిలువెల్ల గాయమైతే రాతే ఇది తల రాతై
నీకు నువ్వే కక్షకట్టి అదిరాసుకున్న గీతే
గాలిపటమై గుండె ఎగిసే ప్రేమ పటమై మనసు నిలిచే
నీప్రేమెమో ఒక వైపు నివాలంతా ఒకవైపు
నీదారేమో తనవైపూ ఆదారేమో ఇటువైపూ
తేల్చుకోని తీరే నిదిలే......................................
హే అల్లా దేకురే జిందగీ తమాషా
హే అల్లా దేకురే జిందగీ తమాషా
To listen this song click on play button
0 comments:
Post a Comment