
బాంగ్ బాంగ్ బాంగ్...బాంగ్ బాంగ్ బాంగ్
ఆప్కా ముంబైక ఏకైక రణదీరుడూ
అండర్ వోల్డుకి సికిందర్ ఒకే ఒక్కడూ
వీడో బుల్లెట్లా పేలాడో బీభత్సమే
వీడి పేరంటూ వింటేనే భూకంపమే
చిటికేసాడంటె దుష్మంగాల్లా నడి గుండెలో
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజు భాయ్ ఇంక సింగంలా దూకేస్తే
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజూ భాయ్ నేడు రంగంలోకొస్తే
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజు భాయ్ ఇంక సింగంలా దూకేస్తే
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజూ భాయ్ నేడు రంగంలోకొస్తే
ఆప్కా ముంబైక ఏకైక రణదీరుదూ
అండర్ వోల్డుక సికిందర్ ఒకే ఒక్కడూ
నమ్మాడంటే ప్రణాలిచ్చే
నకరాల్చేస్తే నరికి పారే
రాజూ భాయ్ నమ్మిందేరా చెబుతాడూ
కోపం వస్తే కొంచెం వైట్ చెయ్
సమయం చూసి లెక్కలు సరిచెయ్
రాజూ భాయ్ చెప్పిందేరా చేస్తాడూ
సీసన్ మారుతున్నా హరె సీనే మారదులే
దందాలేమైన వీడి దమ్మే మారదులే
హరె వా వా వా వారె వారె వా
బాంగ్ బాంగ్ బాంగ్...బాంగ్ బాంగ్ బాంగ్
గుండెలొ తడిసె ప్రేమే ఉంది అండై నిలిచే స్నేహం ఉంది
ఇంతకన్నా ఆస్తి పాస్తి ఇంకేముంది
మనసుల్లోనా ధర్మం ఉంది
న్యాయం చేసే నైజం ఉంది మన ప్రాణంతో జీవించాలి పదిమందీ
కాసులు కురిపిస్తున్నా కలేజాలుండవులే
కన్నీటి బొట్టుకు కరిగిపోయే దైవం వీడేలే
హరె వా వా వా వారె వారె వా
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజు భాయ్ ఇంక సింగంలా దూకేస్తే
బాంగ్ బాంగ్ బాంగ్...........................
రాజూ భాయ్ నేడు రంగంలోకొస్తే
బాంగ్ బాంగ్ బాంగ్...........................
To listen this song click on play button
0 comments:
Post a Comment