
తను గోరంత చూసిందో మది ఊరంత ఊగిందే
తను చీమంత నవిందో ప్రేమ భూమంత పొంగిందే
నేలపైనే మెరుపుతీగా నేడు నడిచేనే
ఉరుములేని పిడుగులిక నాలో నేడు కురిసేనే
తను గోరంత చూసిందో మది ఊరంత ఊగిందే
తను చీమంత నవిందో ప్రేమ భూమంత పొంగిందే
నీలి గగనం సిరసుపైనే నిలుచునంటూ భావించా
కన్నె గగనం కనులముందే కదులుతుంటే మైమరిచా
అశలన్నీ పెట్టెలోపెట్టి తాలమేసి దాచానే
తాలం చెవినీ చూపులో ఉంది తియ్యగా నువ్వు తీయాలే
నీతోనేచెయ్యనా నూరేల్ల దాటే దారులలో ప్రియభరణం
ప్రేమను మాటతో తుదివరకూ బ్రతుకౌతుంది అంత మొత్తం
తను గోరంత చూసిందో మది ఊరంత ఊగిందే
తను చీమంత నవిందో ప్రేమ భూమంత పొంగిందే
నువ్వునాకే ఎదురుపడితే దానిపేరే తొలి ఉదయం
నన్ను వదిలీ ఇంటికెలితే దానిపేరే సాయంత్రం
నువ్వు ఉంటే రోజులే ఏడురంగులై వెలుగునులే
దూరమైతే వారమే నాకు నల్ల రంగై నిలుచునులే
విద్యుత్తూ పుష్పమా నీమేలితో నీరేకులు షాకులుగా
ప్రేమే పంచుమా లోకమే షాకై సోకి సైడవదా
తను గోరంత చూసిందో మది ఊరంత ఊగిందే
తను చీమంత నవిందో ప్రేమ భూమంత పొంగిందే
నేలపైనే మెరుపుతీగా నేడు నడిచేనే
ఉరుములేని పిడుగులిక నాలో నేడు కురిసేనే
To listen this song click on play button
0 comments:
Post a Comment