Widgets


హె పారూ పేరుకే జోహారూ ప్రేమకే నీపేరూ Song from Gaalipatam


హె పారూ పేరుకే జోహారూ ప్రేమకే నీపేరూ

పువ్వులే నీ తీరూ పూసాయే బంగారూ పారూ...

కన్నులే కొల్లేరూ చూపులే తల్వారూ

గుండెనే కోసావే కూల్చావే దిల్దారూ

ననునీకంటే ఇంత తియ్యగ పిలవలేదే ఎవరూ

నీతో ఉంటే కలుగుతోందీ చిలిపి కంగారూ

అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ

అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ

హో చెబితే వినగా మతిచైజారిందంతే చెడిపోదా

అరె రే అనకా సరెలే అన్నావంటే సరిపోదా

హో హో చెబితే వినగా మతిచైజారిందంతే చెడిపోదా

అరె రే అనకా సరెలే అన్నావంటే సరిపోదా

నీ వల్లే పెరిగెనే ఈ జోరూ పోనీలే దేనికీ జైజారూ

నిన్నా రేపూ గురుతురానీ మలుపులో పడకా

ముందో మునుపో కంటపడనీ మలుపు కనిపెడదా

అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ


అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ

హో పెదవే పెదవే కలహం కోరే వేలా మనకేలా

హో అదనీ ఇదనీ కబురులతో గడిపేలా నిలపాలా

హో పెదవే పెదవే కలహం కోరే వేలా మనకేలా

హో అదనీ ఇదనీ కబురులతో గడిపేలా నిలపాలా

మోహంలో తూగనీ లోకాన్నీ హుమ్.... మౌనంలో 

మోగనీ రాగాన్నీ..ఏమ్ కానుందో ముందు ముందు

ఎవరు చెబుతారో అయ్యేదేదో కాకముందే ఎందుకీ బెదురూ

అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ

అయ్యహో ఏంహుషారూ చెయ్యమందే షికారూ

హద్దులే దాటు తీరూ వద్దనే వారు లేరూ

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory