
హే ధూమపానం చేసినోడు దున్నపోతై పుట్టురా
అరె మద్యపానం చేసినోడు మనిషెట్టౌతాడురా
సారా సుక్క ముట్టినోడు సన్నాసైపోవురా
బీరు సుక్క పట్టినోడు బేవర్సే సోదరా
సారా సుక్క ముట్టినోడు సన్నాసైపోవురా
బీరు సుక్క పట్టినోడు బేవర్సే సోదరా
అయినా మనకే సిగ్గులేదు గనుకే
అరే ఫుల్లు బాటిలెత్తి పట్టరో హెయ్ రా మజా వెయ్
అరె వెయ్ పొయ్ హరె వెయ్.........................................
బర్త్-డే పార్టి అయినా బ్యాచులర్ పార్టి అయినా
షాంపైన్ పొంగితేనె షాంతి జరుగుతుంది నాయనా
అరె వెయ్ పొయ్ హరె వెయ్.........................................
ఫావరెట్ హీరోగారి కొత్త బొమ్మ రిలీసైనా
పెల్లామే అలిగీ పుట్టింటికి వెల్లిపోయినా
రీసన్ ఏదైనా..రీసన్ ఏదైనా మందు మనకే ఆక్సీజన్ రో
అరె వెయ్ పొయ్ హరె వెయ్.........................................
హే ధూమపానం చేసినోడు దున్నపోతై పుట్టురా
అరె మద్యపానం చేసినోడు మనిషెట్టౌతాడురా
మందే కొట్టినాక నోటి మాట తూలిపోద్ది
మందే కొట్టకుంటె గవర్నమెంటె కూలిపొద్ది
అరె వెయ్ పొయ్ హరె వెయ్.........................................
హరె పెట్రోలు బంకు మూస్తె కారు బండాగిపోద్ది
బ్రాంది కొట్టు మూస్తె బ్రతుకు బండి ఆగిపోద్ది
సింగిల్ మాల్టనా కేరల సరుకైనా మందుకున్న
ఫాన్సు ఎందరో హెయ్ రా మాజా
అరె వెయ్ పొయ్ హరె వెయ్.........................................
To listen this song click on play button
0 comments:
Post a Comment