
యహె మాస్ మహారాజ్
ఐ విల్ టేక్ యూ టూ తాజ్
బేబీ యూ అండ్ మీ కె చర్చే
హే ఆజ్...............................
హే నువ్వు నేను జండా టాకాఫ్ ద
టౌను వండర్..నీ నడుం పైన మడతా
ఓ వడ్డానం కొనిపెడతా.......
హే నువ్వు నేను జండా టాకాఫ్ ద
టౌను వండర్..నీ నడుం పైన మడతా
ఓ వడ్డానం కొనిపెడతా
హే కొలతలు ఏంటి మతిపోయేట్టూ
బిగించి కట్టావ్ ఆచీర కట్టు
ఊపిరి నాదే ఆపేసేట్టు నమ్మవేంటె ఒట్టూ
అరె ఎక్కడ ఉందే నితేన పట్టూ
విప్పాలిగా నువ్వే గుట్టూ వయసే నాకు
తాకటెట్టూ నువ్వే నాజట్టూ
నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే ఋన మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే ఋన మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
సోనా చాందీ హీరా మోతీ నీతోనె పోటి పడుతున్నా
నవ రత్నాలే నీకన్నానా నిన్నే చూస్తే ఎగా దిగా దగా దగా
హె పెట్టెయ్ వద్దు చెరిపే హద్దూ ముద్దులతోనే నన్నే రుద్దూ
అడ్డూ అదుపూ లేదీ పొద్దూ రద్దూ రద్దూ
ఈ రోజుతో సిగ్గే రద్దూ......................
హే కొలతలు ఏంటి మతిపోయేట్టూ
బిగించి కట్టావ్ ఆచీర కట్టు
ఊపిరి నాదే ఆపేసేట్టు నమ్మవేంటె ఒట్టూ
అరె ఎక్కడ ఉందే నితేన పట్టూ
విప్పాలిగా నువ్వే గుట్టూ వయసే నాకు
తాకటెట్టూ నువ్వే నాజట్టూ
నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే ఋన మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
To listen this song click on play button
0 comments:
Post a Comment