
కలగనలేదు నాడు కౌశల్య కలిగేనంటు సుతుడు రామయ్య
జన్మల ఫలమునీవయ్యా కనకుండానె కలిగినావయ్యా
హే సయ్యరే సయ్యారే ఊరంతా ఊగేలే ............................
హే సయ్యరే సయ్యారే ఊరంతా ఊగేలే ................................
హె డండమారే డండమారే..............................
హె డండమారే డండమారే..............................
హె డండమారే డండమారే వైరమంతా బంధమయ్యే
పాతికేల్లా పంతమైన పక్కనెట్టేరే
హె డండమారే డండమారే దూరమంతా దెగ్గరయ్యి
డోలుభాజా దంచికొట్టే పండగొచ్చేరే
హే ఉక్కులాంటి గుండెనైనా నిబ్బరంగా ఎక్కుపెట్టి
అబ్బురంగా ప్రేమపంచె దేవుడొచ్చాడే
హే ఉత్తరాన్నీ దక్షినాన్నీ కాంతులెన్నో కర్చుపెట్టి
టూరుబల్లే మార్చివేసే సూర్యుడే దిగివచ్చేసాడే
హె భూగోలం చిందేయాలి హృదయాలు పొంగేయాలి
సయ్యా హె జగమంతా జనరంగేలి మనమంతా ఒకటవ్వాలి రయ్యా
హే సయ్యరే సయ్యారే ఊరంతా ఊగేలే ............................
వేలసైన్యం......వేలసైన్యమెంత ఉన్నగానీ లేదింతధీమ
బంధమంత ఒక్కటైతెగానీ వేలకొద్ది రాశులున్న గానీ
లేదింత ప్రేమ సొంతవాల్లు దెగ్గరైతెగానీ
హా వైకుంటం మా ఇంట్లోనే ఉంటుందనీ
స్వర్గం మరి మాముంగిల్ల లోకం అనీ
అరె ఇప్పడికిప్పుడు ఇల్లా మా గుప్పెడు గుండెలకెల్లా
హే డప్పుల చప్పుడు మోగే సుభవేలా
హే తపెట్టు అద్దరకొట్టు ఆగెట్టి మేళం కొట్టవయ్యా
హే పంతుల్ని పక్కనపెట్టు మాంగల్యం మెడలొకట్టవయ్య
జై జై జై........జై జై జై కలలరోజై జై హై నిజమయె జై జై
ప్రాణమిచ్చి..ప్రాణమిచ్చి........................
ప్రాణమిచ్చి ఊపిరందుకున్నా నీ ప్రేమకోసం
ప్రేమ పంచి నిందవేసుకున్నా.......................
గాయమైన పిల్ల మనసులోన ఏమాయచేస్తే
నేను ఉండగలనొ తెలుసుకున్నా హో మృదువైన
నీ కనుపాపే నను కాసెనో పదునైన నీ చిరునవ్వె
ఎదకోసెనూ సుముహూర్తం వచ్చే వేలా సుమగంధాలే
జల్లేవేలా హే మనసుల మమతల సంబరమీవేలా
హే తపెట్టు అద్దరకొట్టు ఆగెట్టి మేళం కొట్టవయ్యా
హే పంతుల్ని పక్కనపెట్టు మాంగల్యం మెడలొకట్టవయ్య
To listen this song click on play button
0 comments:
Post a Comment