
నేనే నువ్వనీ తెలుసుకున్నా
నువు నాతోలేవనీ తెలిసినా
తెలుసే నువురావనీ తెలుసే జతకావనీ
తెలిసినా నిను మరవడం తెలియదే
గుండెల్లోనా ఆశా ఆవిరై
గ్నాపకాలే నాకు ఊపిరై ఇపుడిలా
కదిలా ఇలా ఈ దారిలో..........................
నేనే నువ్వనీ తెలుసుకున్నా
నువు నాతోలేవనీ తెలిసినా
కరకర నైనా తరతిరు లాగా
ఊహిస్తా నీద్యాసలో హో.................
నిండా నాసంద్రం నన్ను ముంచుతున్నా
తేలానే నీప్రేమలో ప్రానాన్నే కానుకిమ్మన్నా
మారు మాటాడనే..నీవైపె నువ్వు చూస్తుంటే
నేనేం చేయనే..క ఏదేమైన నీసంతోషం
నా సంతోషమే........................................
తెలుసే నువురావనీ తెలుసే జతకావనీ
తెలిసినా నిను మరవడం తెలియదే
నిద్రిస్తున్నా గానీ నిన్ను వీడలేనే
నీదేగా నాప్రతి కలా....ఎందరిలొ ఉన్నా
ఏమి చూడలేనే మారావె కనుపాపలా
నా నుండి దూరమవ్వాలని నువ్వు కోరావనీ
దూరాన్నే నేను ప్రేమించా నేనేమవ్వనీ
ఇక నా నా అంతాన్ని రాసిచ్చాను నీ ఇష్టానికే
తెలుసే నువురావనీ తెలుసే జతకావనీ
తెలిసినా నిను మరవడం తెలియదే
To listen this song click on play button
0 comments:
Post a Comment