
ఏంటిలాగా ఇంతలాగా ఈ గాలిలో గ్లామర్ నీవల్లొచ్చిందా
ఇంతలోగా ఎంతబాగా నీదారిలో జోషు నవ్వే తెచ్చిందా
ఎంజాయ్ మెంటులో గంజాయ్ మత్తునీ కలిపేసావులే నువు కావాలనే
ఓ...హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ
హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ బాగుందే బారాతూ
హో లలనా నీవలనా బుజ్జి మనసంతా మిడ్నైట్ రేవ్ పార్టీలా ఉందే
ఈసరదా ఇస్తుంటే పరదా చిటుకే వేస్తున్నా డి ఎస్ పీ మ్యూసిక్ లా ఉందే
లైటింగ్ గీటింగ్ ఎందుకే మినుగురులా నువు నవ్వితే
డీ జే మిక్సింగ్ ఎందుకే డిగిటల్లో దిల్ మోగితే
హరె షావా షావా షరపోవా నువ్వా
హే హవ్వా హవ్వా మనలేదే హవా
ఓ...హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ
ఓ...హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ బాగుందే బారాతూ
హే ఇదిగో చూ డదిగో షకీలా నడుములా ఊగిందే భూగోలం
హే అరెరే చెపుతున్నా వినరే అక్కీలా క్రేనుకైనా అంతేనా
ఈ ఫ్రీడం గూగుల్ కంటికి చిక్కనీ గురుతులు మనకే దక్కనీ
ట్విట్టర్ ఫేసు బుక్కులో మనకే లైకులు కొట్టనీ
వోడ్కా కొట్టినా గుట్కా ఊదినా పక్కా ఇంతలా
కిక్కే ఉంటదా.................................................
ఓ...హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ
ఓ...హరె తేరే మేరే సాతు హోగయెబరు సాతు
యుర్ నాటీ నాటీ రాతు బాగుందే బారాతూ బాగుందే బారాతూ
To listen this song click on play button
0 comments:
Post a Comment