
ఈ చిన్ని లైఫు నీదే సరదాగ సాగాలి
చెయ్ జారిపోతె రాదే చెలరేగిపోవాలీ
కలలే నిజమై నిను చేరుకోనీ
చిలిపీ పనులే సృతిమించనీ
ఈ చిన్ని లైఫు నీదే సరదాగ సాగాలి
చెయ్ జారిపోతె రాదే చెలరేగిపోవాలీ..హే
మీటి మీటి ఊహలతోటి జిందగీతొ చెప్పేకొద్దీ
చోటి చోటి ఆనందాలే చెయ్యి లూటీ
ఓ జానో యార్ జానో యార్ జానో యార్ జానో
ఓ జాలీగా జాలీగా లైఫంతా హాపీగా సాగిద్దాం సాపీగా
కొత్త లైఫ్ ఈస్ సోనైఫే గొ సెలెబ్రేట్ ఆల్ థ వే
వదిలేసాగ నీ గుండెల్లో పొంగాలీ రోజంతా రంగేలీ హోలీ
ఈ చిన్ని లైఫు నీదే సరదాగ సాగాలి
చెయ్ జారిపోతె రాదే చెలరేగిపోవాలీ
చెలరేగిపోవాలీ......................................
నువ్వై నువ్వే పెంచే స్పీడూ మేగందాకా
చేసే రైడూ లైఫో వండర్ గ్రీటీంగ్ కార్డు విప్పి చూడూ
ఓ జనో యార్ ఓ జానో యార్ జానో యార్ జానో
ఓ నవ్వుల్నే దేదోయార్ భాదల్నే చోడో యార్
బాకీ సాబ్ లేదికా...................................
ఈ కొత్త లైఫ్ ఈస్ సోనైఫే కమ్ సెలెబ్రేట్ ఆల్ థ వే
వందేల్లూ నీవైనా ఉంటుందా ఓ రెట్టీ లైఫంటే
టీ ట్వెంటీ పోటీ.............................................
To listen this song click on play button
0 comments:
Post a Comment