
ఐ మిస్ యూ గుడ్ బై అల్బిదనా కెహనా
స్నేహానికి లేదే ఫైర్వెల్ లే భూమ్యాకర్షనలా
ఆ ఆక్సీజన్లా ఈవాల్టికి డైసే ఫ్రెండేలే
ఏడొందలకోట్లా జనులందరిలోనా
మనకంటూ దొరికేదెపుడూ నలుగురు ఫ్రెండ్సేరా
ఆరె ఎక్కడో ఉన్నా అరె ఎవరెస్ట్ కన్నా
నీపక్కనే ఉండే వండర్ మరినీ ఫ్రెండేరా
హేయో ట్రావెల్ అంటే ఫ్రెండ్షిప్పే ముగియదూ
హేయొ ఫ్రెండుకు అర్దం ఫేస్బుక్కేమ్ చెప్పదూ
హేయో చెలిమికి మీనింగ్ డిక్ష్నరిలో ఉండదూ
ఈ ఎమొషన్ బాషంటూ లేదూ..........................
కలేగి కాంపస్ దోస్తీకే అడ్డా ప్రతి ఫ్రెండే దొరికే
చోటేలే నువు పాసవకున్నా లవ్ లోపడకున్నా
ఫ్రెండ్షిప్లో పరదం గాయంలే జీవించు పూలూ
తేడాలే లేనీ ఫెర్లోషన్ పంపే లోహం మాలో ఫ్రెన్షిప్
ఏ క్లాసూ మాసూ డిఫరెన్సేలేనీ కాకెంగిలికోసం
నీతోడుండే ఫ్రెండంటే.........................
హేయో ఫేబుల్ అయితే మా ఫ్రెండ్షిప్ ముగియదూ
హేయో ఫ్రెండుకు అర్దం సెల్ఫోనని చెప్పదూ
హేయో కాలేజి బుక్సులా అరె ఎప్పటికీ
సెకండ్ హాండయిపోదూ.........................................
ఏ చిరునవ్వైనా నువ్వే చిరునామా
నాప్రతి సంతోషం నువు నేస్తం
నువు కట్టీన బాండు మనచెలిమికి బోందూ
హృదయములో ఎపుడూ వ్యర్దంరా
ఈ భూగోలంలో నువు ఎక్కడ ఉన్నా
మన గురుతులతోటి నీకై ఎదురేచూస్తుంటా
ఏదో ఒకచోట కల్సేమనబాటా
ఏ కాలం కైన నీడై స్నేహం వీడదురా
హేయొ ఫైర్వెల్ అయితే మన ఫ్రెండ్షిప్ ముగియదూ
హేయో అటో గ్రాఫూ మన సెండఫవ్వదూ
హేయో ఈదోస్తానా అరె ఎప్పటికీ మెమరీలా అయిపోదూ
To listen this song click on play button







0 comments:
Post a Comment