
హె గరం గరం చిలక నను కెలికినావుగనకా
నీ అబ్బాజానే దెబ్బైపోయె మోతే మోగిందే
హే బరం పురం గిలకా ఏంపెట్టినావె మెలికా
ఇక నీగుండెల్లొ ప్రేమగంటె టంగు మంటాదే
మందుపాతరంటి మీసమే ఉప్పుపాతరేసె రోషమే
మక్కెరిలకొట్టె ధైర్యమే చూసాలే నీలోనే
చేసాలే సలాంలే.....హే పిస్తాలాగ వస్తాలే
నిన్నే ఎత్తుకొస్తా ఎవడడొస్తాడో చూస్తాలే
వస్తే ఇరగదీస్తా...హే ఎడా పెడా వాయిస్తా
తడాక చూపిస్తా నన్నాపే వీపే విమానంలా
మోతే మోగిస్తా......................................
హె గరం గరం చిలక నను కెలికినావుగనకా
నీ అబ్బాజానే దెబ్బైపోయె మోతే మోగిందే
హే రావే నిప్పు రవ్వ నీసోకె అగ్గిపుల్ల
నిను తూకం వెయ్యనివ్వ నా ముద్దె తీర్చవా
హే సిగ్గు సగ్గుజావా వొంపెయ్యమాకు బావ
నీ కోరమీసం యావ కాసేపు ఆపవా
వొల్లంతా సర్రంటూ కర్రెంటులా
నన్నంటుకున్నావె ఓ మరదలా
దిల్లంతా జలపుట్టి చచ్చేంతలా
లవ్వంటించావె ఓ దురదలా
కాటావేసుకోర పోటూగా నాకు ముద్దుమూటె నీటూగా
తెగబాటె ఆడేరా అదెపనీ పాటగా
హే దద్దరిల్లి పోయేలా అత్తారింటిలోనా
హే సివాలెత్తిపోతున్నా సవారికేరానా
హే నికార్సైన కుర్రాడ్నే నిఖా పక్కా చైనా
నీ నకా సికా కోకా రైకా కట్టించేసేనా
ఐ వేడిపాల కుండ నాగుండె బుజ్జికొండ
ఏ కన్నం వెయ్యకుండ నువ్వుకాలీ చేసేరా
నీ పిట్ట నడుం మడత నే పట్టి సక్కబెడతా
నీ ఉట్టి నేను కొడతా హే సిద్దంగుండవే
గారంగా చితిపేసే నాబుగ్గల్లో ఏసిగ్గు
మొగ్గల్లో మగ్గించావే చొక్కాల పట్టేసి
నా దిల్లునే మొత్తంగా పస్తాలే పెట్టేసావే
డైనమేటులాంటీ పిల్లడే డైమండ్ రింగే పెట్టే అల్లుడే
నిను మొదలయ్యె ఇక కాలుజారుడే
హే మెరుపుదాడిచేసేనా మెరుపుతీగ వైనా
నీవిరుపు వడిసిపట్టేనా విర్రవీగిపోనా
హే ఉరుము లాంటి కుర్రాడ్నే తరుము కుంటు రానా
నా కన్నా తురుంగాడే లేడే పిల్లా సంజోనా
To listen this song click on play button
0 comments:
Post a Comment