
ఒక్క క్షణం నీకళ్లూ వేసెనులే సంకెళ్లూ
మత్తులొ మునిగేసింది వొళ్లూ అయ్యయహో
చక్కని నీ చెక్కిలూ చెక్కిన చెర్రీ పళ్లూ
గుచ్చుకుంది మెత్తని ఓ ముళ్లూ కరెంటేదొ
పాసై కన్నెక్టైన కన్నులో నీ కొంటె చూపే
కోరికలే రేపిందే హే...............................
ఒక్క క్షణం నీకళ్లూ వేసెనులే సంకెళ్లూ
మత్తులొ మునిగేసింది వొళ్లూ.......................
ఇలా ఇలా ఆకాశాన్ని తాకే హద్దులకోసం
కలే కానుకౌతూ నిజమై నింపేసిందో మైకం
నిజం తనే వింతలు ఎన్నో చూస్తుంటే ఈ రోజూ
కవ్వింతకీ కారణమేంటో వెతికే సమయం లేదూ
గలాటలు చేసీ గల్లంతైన గుండెల్లో నీ కొంటె చూపే
కోరికలే తీర్చిందే...........................................
ఒక్క క్షణం నీకళ్లూ వేసెనులే సంకెళ్లూ
మత్తులొ మునిగేసింది వొళ్లూ అయ్యయహో
చలే చేరి చక్కిలిగిలిలో రగిలించిందో రాగం
వలే వేసి వెచ్చని వడిలో మిగిలించిందో తాపం
ఇదే క్షనం ఇందాకొచ్చే మల్లీ వచ్చే వేలా
ఇలా నన్ను నీలో దాచి నను నేనే మరిచేలా
వెరైటీలు చేసే వింత వింత ద్యాసల్లో నీ కొంటె చూపే
కధంతా ముగించిందే............................................
ఒక్క క్షణం నీకళ్లూ వేసెనులే సంకెళ్లూ
మత్తులొ మునిగేసింది వొళ్లూ అయ్యయహో
చక్కని నీ చెక్కిలూ చెక్కిన చెర్రీ పళ్లూ
గుచ్చుకుంది మెత్తని ఓ ముళ్లూ ............
To listen this song click on play button
0 comments:
Post a Comment