
ఈ క్షణమే ఒక యుగమైపోనీ ఇలా వెన్నెలా
మరుక్షణమే కనుమరుగైపోనీ అలా కన్నుళా
నల్లని నా కనుపాపలలో నీరూపే ఓ రంగవల్లి కాదా
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండు కన్నులుగా
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండో హృదయంగా
ఈ క్షణమే ఒక యుగమైపోనీ ఇలా వెన్నెలా
నీ చిరునవ్వే సూర్యోదయమై నన్నే నిద్దురలేపగా
ఈ చిరుజల్లే చలిగా గిలిగా నీ కౌగిల్లే పంచగా
నీ పరిమలమే ఊపిరై తరుపరి జన్మలు పొందానే
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండు కన్నులుగా
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండో హృదయంగా
ఈ క్షణమే ఒక యుగమైపోనీ ఇలా వెన్నెలా
మరుక్షణమే కనుమరుగైపోనీ అలా కన్నుళా
ఓ కాలం నిలిపీ కౌగిలి కలిపీ ఆశే వయసూ-రించెనే
హాయిని గొలిపే ప్రాయము సమితే వలపే ఊపిరి అయ్యిందిలే
ప్రాణం ఒకటే ఓ ప్రియా మనదే అవులే రెండైనా
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండు కన్నులుగా
అటు ఒకనువ్వు ఇటు ఒక నేనూ ప్రేమకు రెండో హృదయంగా
To listen this song click on play button
0 comments:
Post a Comment