
ఓ చెలియా ఇది నిజమా కలయా
నీ స్పర్సతో చేసావూ ఓమాయా
ఓ చెలియా ఇది నిజమా కలయా
నీ స్పర్సతో చేసావూ ఓమాయా
నువ్వు కురిసే వానలాగా
నడీచే కారులాగా
నువ్వై నాకె ఇలా ఉంటెచాలుగా
ఓ చెలియా ఇది నిజమా కలయా
నీ స్పర్సతో చేసావూ ఓమాయా
To listen this song click on play button
0 comments:
Post a Comment