Widgets


అరె భేలు భేలు భేలుపూరీ భలేగున్నాదే Song from Aagadu


అరె భేలు భేలు భేలుపూరీ భలేగున్నాదే

నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే

అరె అకు పాకు కరివేపాకు ఆట షురూరే

నువుదూకినాక ఏకిదమ్ము సీనుసితారే

సపోటా జూసులా టమోటా సూపులా

ముద్దొస్తున్నవే మెహబూబా బాబా నన్నిలా

కోవా బిల్లలా కొర కొర కొంచెం కొంచెం


కొరికితినేరా...మాటల్లో మిటాయినాదే

చేతిలో చక్కరనాదే నవ్వులో లస్సీ ఉన్నాదే

కొకొనట్టు వాటరునాదే.................................

అరె భేలు భేలు భేలుపూరీ భలేగున్నాదే

నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే

అరె అకు పాకు కరివేపాకు ఆట షురూరే

నువుదూకినాక ఏకిదమ్ము సీనుసితారే

హో పట్టులాగా నువ్వు కనికట్టు చేస్తా వుంటే

నే నుండబట్టలేకా అరె కన్ను కొట్టాలే

నువ్వు కట్టా మిట్టా లాగా నువు అట్టా ఇట్టా చేస్తే

ఓ తట్టా బుట్టా ఇప్పుడే సర్దేసు కొస్తాలే

కమ్మనీ కుల్ఫీలూ బర్ఫీలూ నీలో ఉన్నాయే

తమరీ చల్వాకీ హల్వాలా అవ్వాకయ్యానే

స్వీటూ ఫాక్టరీ తగిలిన లాటరీ సాల్టు తిన్న ఎవ్వరైన

స్టెప్పులేస్తాడే కొబ్బరీ లౌజులా నాకు నువ్వు మోజురా

సుబ్బరంగ తాడో పేడో తేల్చేస్కున్నాడే...................

హో...........మాటల్లో మిటాయినాదే


చేతిలో చక్కరనాదే నవ్వులో లస్సీ ఉన్నాదే

కొకొనట్టు వాటరునాదే.................................

అరె భేలు భేలు భేలుపూరీ భలేగున్నాదే

నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే

అరె అకు పాకు కరివేపాకు ఆట షురూరే

నువుదూకినాక ఏకిదమ్ము సీనుసితారే

నీ ఈడుపానకాన్నీ ఎహ చూసీ చూడగానే

నా ఒల్లు పూనకంతో ఊగేస్తు ఉన్నాదే

నీ మాటలొ నా తీపి జర్ టేస్టుగాని చేస్తే

బెంగాలి స్వీటు కూడా కంగారు పడుద్దే


బాదం పిస్తాలా బస్తాలే నీలో ఉన్నాయే

ఐతే వస్తావా మోస్తావా నీకే ఇస్తాలే

ఓసినీ స్ట్రక్చరే ముంతకింద మిచ్చరే

ఏడతెచ్చిపెట్టుకున్నా దోచుకుంటాలే

తుంటరీ పిల్లడే అసలే ఆగడే కోరుకుంది

ఇచ్చేదాకా సతా ఇస్తాడే...................

మాటల్లో మిటాయినాదే

చేతిలో చక్కరనాదే నవ్వులో లస్సీ ఉన్నాదే

కొకొనట్టు వాటరునాదే.................................

అరె భేలు భేలు భేలుపూరీ భలేగున్నాదే

నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే

అరె అకు పాకు కరివేపాకు ఆట షురూరే

నువుదూకినాక ఏకిదమ్ము సీనుసితారే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory