Widgets

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందెమాతరం Song from Khadgam

ధూమ్ తి నకచికు ధినకు చికు ధూమ్ తి నకచికు

హోయ్........................................................

తికమక పెట్టే అమాయకత్వం చెక చెక లాడే వేగం

అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం ఆకతాయిలం మేము

హే చెప్పేదేదో అర్దమయ్యేటట్టు చెప్పరా

హరె భాయ్ ఇస్ట్రైటు గానే చెపుతాను వినుకో

హూ సత్యం పలికే హరిస్చంద్రులం..........

సత్యం పలికే హరిస్చంద్రులం అవసరానికో అబద్దం

నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం హోయ్..

సత్యం పలికే హరిస్చంద్రులం అవసరానికో అబద్దం

నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం

నమ్మితె ప్రాణలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం

హరె ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటె నీకర్మం

హరె కష్టమొచ్చినా కన్నీళొచ్చినా చెదరని నవ్వుల

ఇంద్ర ధనుశ్సులం.........................................................

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 

హరె మేమే ఇండియన్స్ .......................................................

మేమే ఇండియన్స్ .......................................................

వంద నోటు జేబున ఉంటే నవాబు నైజం

పర్సు కాలీ అయ్యిందంటే పకీరు తత్వం

కళ్లు లేని ముసలవ్వలకూ చెయ్యందిస్తాం

పడుచు పోరి ఎదురుగవస్తే పల్లికిలిస్తాం

ప్రేమాకావాలంటా పైసాకావాలంటా

ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం

ఏడేలైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం

తోచకపోతే సినిమాకెళ్లీ రికార్డు డాన్సులు చేస్తాం

ఓటు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తం

అందరు దొంగలే అసలు దొంగకే సీటులప్పచెప్పిస్తాం

రూలూ ఉంది హ రాంగూ ఉంది రూలూ ఉంది రాంగూ ఉంది

తప్పకు తిరిగే లౌక్యం ఉంది..............................

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 

మేమే ఇండియన్స్ .......................................................

సత్యం పలికే హరిస్చంద్రులం అవసరానికో అబద్దం

ధూమ్ తి నకచికు ధినకు చికు ధూమ్ తి నకచికు

ధూమ్ తి నకచికు ధినకు చికు ధూమ్ తి నకచికు

ధూమ్ తి నకచికు ధినకు చికు ధూమ్ తి నకచికు

ధూమ్ తి నకచికు ధినకు చికు ధూమ్ తి నకచికు

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందెమాతరం

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందెమాతరం

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

కలలూ కన్నీలెన్నో మన కళ్లలో ఆశయాలు ఆశలు ఎన్నో 

మనగుండెల్లో..శత్రువుకే ఎదురునిలిచినా రక్తం మనదీ

ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనదీ

ఈశ్వర్ అల్లా ఏసూ ఒకటే కదరా బాసూ

దేవుడికెందుకు జండా కావాలా పార్టీ అండా

మాత్రుభూమిలో మంటలురేపే మాయగాడి కని కట్టు

అన్న దమ్ములకు చిచ్చుపెట్టినా లుచ్చాగాళ్ల పని పట్టూ

భారతీయులం ఒకటే నంటూ పిడికిలెత్తి జై కొట్టు

కుట్రలు చేసే సత్రుమూకలా తోలు తీసి ఆరబెట్టు

దమ్మే ఉందీ హ హ ధైర్యం ఉంది హ హ

దమ్మే ఉందీ ధైర్యం ఉందీ తలవంచని తలపొగరే ఉందీ

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 

మేమే ఇండియన్స్ .......................................................

సత్యం పలికే హరిస్చంద్రులం అవసరానికో అబద్దం

హో సత్యం పలికే హరిస్చంద్రులం అవసరానికో అబద్దం

నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం

నమ్మితె ప్రాణలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం

హరె ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటె నీకర్మం

హరె కష్టమొచ్చినా కన్నీళొచ్చినా చెదరని నవ్వుల

ఇంద్ర దనుస్సులం.........................................................

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 

హరె మేమే ఇండియన్స్ .......................................................

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ 

మేమే ఇండియన్స్ .......................................................

To listen this song click on play button

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory