
చిరునవ్వే స్పెషాలిటీ సిల్కుస్మితా కమ్యూనిటీ
అహ అహా అహా హ హ అహా.........................
డే బై డే మెజారిటీ టేకిటీసీ మెంటాలిటీ
అహ అహా అహా హ హ అహా.........................
హెయ్ మత్తెకించే మెచ్యూరిటీ అరె బాయ్ సుకుండే సెక్యూరిటీ
అరె అందాలే నా అదారిటీ సాహోరే అంది ముంబాయ్ సిటీ
రౌడీ రైన్బో నేనురా లెఫ్టు రైటూ చూడరా
చాయ్సు అన్నదీ నీదెరా రాదురా..................
ఓకే అంటే చాలురా వెచ్చని సోకే నీదిరా
తుల్లే తనువుని తాకితే హయిరా..................
చిరునవ్వే స్పెషాలిటీ సిల్కుస్మితా కమ్యూనిటీ
అహ అహా అహా హ హ అహా.........................
ఆర్థ్ డాక్సు ఫామిలీ స్ట్రిక్టుగ ఉంటామోయ్
బాయ్స్ ముందు మాత్రమే ఫుల్లు హాటును తెరుస్తామే
హే ఏతమేసే వయసులో అలుపే తగదంటా
ఓపికుంటే ఎవెరెడీ సిమ్ కార్డును నేనంటా
మనసు మనిషికో సాదీరా మరులు మరిగితే యూతేరా
వయసు పిలిచినా రావేరా తనువు తగిలితే మోజేరా
ముందుకు రారా వేడెక్కించే ఆటాడిస్తాలే
రౌడీ రైన్బో.....రౌడీ రైన్బో నేనురా లెఫ్టు రైటూ చూడరా
చాయ్సు అన్నదీ నీదెరా రాదురా..................
హ హ హా ఆడి హమ్మర్ కారులో చూడు ముద్దాడీ
కౌగిలిస్తే కమ్మగా అరె నీదే హమ్మడీ
ఫాన్సు కొట్టే ఈలతో ఫ్లాటూ ఈలేడీ
హార్టు పువ్వా పెట్టుకో నే మోర్డ్రన్ మార్వాడీ
పడుచు అందమే ఫైస్టారూ బహుమతిచ్చుకో విన్ బీరు
మొదలు పెట్టవో రాంగ్ టూరూ స్విఫ్టు కిస్సులే నా షేరూ
ముంబాయ్ కావాలంటే నాకూ మూన్లో దొరికాడే
రౌడీ రైన్బో నేనురా లెఫ్టు రైటూ చూడరా
చాయ్సు అన్నదీ నీదెరా రాదురా..................
To listen this song click on play button
0 comments:
Post a Comment