
చూడద్దని అన్లేను నువు చూస్తుంటె చూడ్లేనే
నీవల్లే నీ వల్లే ఓ పిల్లా ఈ దిల్లే నీరూపం చూస్తుంటె
తాకాలనిపిస్తుందే నువు కల్లెదురు ఉంటే
బాగుండూ అనిపిస్తుందే నువు కనబడుకుంటె
నాకేమి తోయట్లేదే కాసేపైనా కలవరమూ
తప్పట్లేదే ఇదివరకూ ఐనట్టేమో అసలేం గుర్తుకులేదే
గుర్తొస్తుంటే కనుచూపూ పోతూ ఉందే మతి నాకూ కాసేపైనా
కనబడునూ చూసేలోపే మనసంతా చుట్టేసిందే
నిన్నంతా చూస్తూ ఉండీ పడీపోయానే.............................
To listen this song click on play button
0 comments:
Post a Comment