
హరె ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ
నీ కౌగిల్లకొస్తా కొట్టేయి డీ
సెగ రేగే మనసే కోరే జోడీ
సై ఆటాడి పంచేయ్ ఓడీ
ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ
నీ కౌగిల్లకొస్తా కొట్టేయి డీ
హెయ్ ఏక్ దో తీన్ చార్...ఏక్ దో తీన్ చార్
అరె రే కన్నే కొట్టి కన్నె ఇట్టా చూసిందే
చలియెన్నట్లోనా సృంగారం చేసిందే
హే నిదరకింకా టా టా చెప్పి పదమంది
అది హద్దే దాటి ముద్దాటేదో బాగుందీ
నువ్వు చూపించిపోయే పిల్లా అందం
అబ్బో నాముందు కొచ్చేయ్ కొసరే కొసరే కొంటెగా..యె యె యె
ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ
నీ కౌగిల్లకొస్తా కొట్టేయి డీ
ఒక టిక్కెట్టుతో ఇద్దరమెల్లి చూసే సినిమా
అది నీకు నాకు డ్యుయెట్టున్న కలరు సినిమా
అరె కొట్టాడమ్మా పట్టాడమ్మా కన్నె మనసునే
గిలిపుట్టేలాగా మంత్రించాడే చిన్ని వయసునీ
హెయ్ చూసి పోనా కన్నం వేసిపోనా
రెచ్చిపోనా వచ్చి మాయెచేసి పోనా నా న న న
ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ
నా కౌగిల్లకొస్తా కొట్టేయి డీ
నీ ఈడే చేసే ఈగారడీ
ముద్దు బడిలో నీదే ఆ డీ
ఏక్ దో తీన్ చార్ ఓకే రెడీ
నీ కౌగిల్లకొస్తా కొట్టేయి డీ
To listen this song click on play button
0 comments:
Post a Comment