
గాలే నిన్ను తాకి గాని నన్ను చేరనంది
ఊపిరంత ఆగేలా.....................................
ఈ భూమే వద్దు అంటు పైకిచేరి రంగులద్దుకుంది
మనసు వాన విల్లులా.................................
వాలుగా జడే వాలగా నా కన్ను రెప్ప వేయనంది
చేప పిల్ల లాగా..ఓరగా నువ్వే చూడగా
నా ఈడు ఆగనందీ జింక పిల్ల లాగా
గోడ నుండి జారిపడ్డ పిల్లి పిల్ల తీరుగా
గుండె ఆగి కొట్టుకుంది కొత్తగా
కాలికింద పాలపుంత వచ్చి చేరినట్టుగా
ఉంది నువ్వు నవ్వుతుంటె హాయిగా
కళ్లు కావవీ కస్సకుమన్నవీ
కోత నేర్చుకున్న కత్తులా కురులు కావవీ
కిరాకుగున్నవీ నల్ల త్రాచు జంట మెలికలా
మాటల్లొ తేనె పట్టు దాచావూ నవ్వుల్లొ పూలబాట
వేసావొ వొంపుల్లొ వొంటిమిట్ట దోచావో
టెంపుల్లొ దేవిలాగ నన్ను కనికరించావొ
గూటిలోన రెక్కరాని చిట్టి పాలపిట్టలా
బిక్కు బిక్కు మంది గుండె కొత్తగా
ఒక్కసారి ఓరకంట చూసి నువ్వు నవ్వగా
రెక్కలొచ్చి దిక్కులన్ని చుట్టదా........
To listen this song click on play button
0 comments:
Post a Comment