
ఇన్నాలూ ఎవరూ చేరని వంటరి నా ఎదలోనా
నిండావే నీవే మొత్తం నాకే నేనే కానా
చూపులతో తియ్యని మాయే చేసావే అటుపైనా
ఏ మంత్రం వేసావో నీ వాడ్నే నేనయ్యానా
చలి వేకువవేలా తొలి కిరణం నువ్వా
సిరి వెన్నెల పంచే జాబిల్లి నీవేనా
అడుగే నా అడుగే అడిగింది నిన్నే ప్రేమ
జతగా నా జతగా తోడు రా ఇలా
ఎపుడూ నా ఎదుటే నిలుచుండి పోవే ప్రేమా
కధలో నా కధలో రాజు రాణిలా
ఎన్నాలీ తెలియని దూరం నువ్వే నాతీరం
నీకే నా వలపుల హారం ఓ హో హో అలిగిందీ
వనుకుతు అధరం ఏదంటూ మధురం
తెలిపింది పరువపు భారం కాదే ఇది నేరం
సర్లే నువు తెలుపక తెలిపిన భావం నను చేరేనే
మనలో ఈ తియ్యని తికమక పేరే తొలి ప్రేమేలే
వింటున్నా సరిగమలన్నీ నీమాటల్లొ నేనే
కంటున్నా చెదరని కలలే ఒ హో హో చూస్తున్నా
తరగని నిధినీ నీస్నేహంలోనే రాస్తున్నా ముగియని కధనే
నీ మౌనంగానే నాలో నువు అనువనువనువై
చెరిపే ఈ దూరాలే మనలో ఈ ముడిపడు
హృదయపు లయలే తొలి ప్రేమేలే......................
ఇన్నాలూ ఎవరూ చేరని వంటరి నా ఎదలోనా
నిండావే నీవే మొత్తం నాకే నేనే కానా
చూపులతో తియ్యని మాయే చేసావే అటుపైనా
ఏ మంత్రం వేసావో నీ వాడ్నే నేనయ్యానా
To listen this song click on play button







0 comments:
Post a Comment