
ఓ చెలీ ఓ నువ్వే నాచెలీ
ఓ చెలీ ఓ నువ్వే నాచెలీ
నాలోనె ఒ మైకం రేపావే
హో నీలి నీలి కన్నులతో
చురుకు వెన్నెల చూపులతో
మనసు నీటి మాయే చేసావే
నీ నీడల్నేనే ఉన్నానే చెలీ
నా స్వాసల్లో ద్యాసల్లో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
హొ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
ఓ చెలీ...................................................................
తొలి తొలి తొలి తొలి చూపుల నీవే తొలి తొలి తొలి తొలి ఆశలు
నీవే
గుండెల్లో హాయి నీవే నీవే హో కలలను కంటూ
కలవనుకుంటూ
కనులుకు రూపం నీవేగ తొలిప్రేమ నీవే ప్రాణమా
హో బేబీ కమిన్షీ మై హార్ట్ బీట్స్ ఫర్ యూ మై సోల్ నీడ్స్ యూ
నీ నీడల్నేనే ఉన్నానే చెలీ
నా ప్రతి శ్వాస లోనా నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
హొ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
తడి పొడి తడిపొడి తడిపొడి మాటలు నీవే
తడపడు అడుగుల ఎద సడి నీవే మదిలో గిలి నీవే నీవే నీవే
హో నన్నే పిలిచీ నాకై నిలిచీ మనసును వెన్నెల చేసావే
నేనే నీవైపోయె ఓ ప్రాణమా
హో బేబీ కమిన్షీ మై హార్ట్ బీట్స్ ఫర్ యూ మై సోల్ నీడ్స్ యూ
నీ నీడల్నేనే ఉన్నానే చెలీ
నా ప్రతి శ్వాస లోనా నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
హొ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంత నువ్వే ఓ చెలీ
To listen this song click on play button
0 comments:
Post a Comment