Widgets


హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా Song from Rabhasa


హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా

హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా

అటు ఇటు ఎటు చూసినా ఎంచేసినా న కళ్లముందు నువ్వే..నువ్వే

అది ఇది అనలేనిది ఎదో ఎదో న గుండేల్లొన పుట్టించావె

అయ్యొ నెనేంచెసా నీలొ పొంగే ఆశా నీతొ మాటాడిస్తొందే

అరె ఇంకా నాదేముందే చెప్పలేను అవునని వెల్లలేను కాదనీ

ఒప్పుకోవే ప్రేమనీ నువ్వవునన్నావో తిప్పిస్తానే భూమినీ..భూమినీ

హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా


హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా

అటు ఇటు ఎటు చూసినా ఎంచేసినా న కళ్లముందు నువ్వే..నువ్వే

పాదమేమొనేల మీదలేదురా ప్రాణమేమొ గాలిలొనతేలుతుందిరా

ఉండి ఉండి ఊహదూకుతుందిరా నాకెందుకింత అక్కర్లేని తొందరా

నీకు నేను చేరువై ఇలా ఇలా నీసగమవ్వుతుండగా

నింగి నేల ఒక్కటై ఇలా అలా తారుమారు అవ్వుతుందిగా

చెప్పలేను అవునని వెల్లలేను కాదనీ

ఒప్పుకోవే ప్రేమనీ నువ్వవునన్నావో తెపిస్తను సూర్యునీ సూర్యునీ

ఫరెవర్ టుగెదెర్ జానీ.....హమెషా  టుగెదెర్ జానీ

నువ్వులేని చోట చీకటున్నదీ నిన్ను చూడగానె మల్లీ వేకువైనదీ

కాలమెందుకింత మారుతున్నదీ నాకర్దమయ్యేటట్టు మాత్రంలేదిదీ

నన్ను తప్ప వేరేది ఇలా ఇలా చూడదు అంటే నీకన్నూ

రెప్ప మూయమన్నదే అలా అలా నేనులేని చోటే నిన్నూ

చెప్పలేను అవునని వెల్లలేను కాదనీ

ఒప్పుకోవే ప్రేమనీ నువ్వవునన్నావో ఆపేస్తా ఈ గాలినీ..గాలినీ

హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా

హవా హవహెతొ తెరెబినా జియా జియాహెతొ తెరెబినా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory