
పిచ్చిపట్టి చచ్చినట్టు తిరిగానో
పిచ్చి పిల్లకోసం చేస్తుంది తనకు తానే
డైలీ స్నానం పట్టుపట్టీ వెంట వెల్లి
చూస్తే చేసింది పెద్దమోసం తెల్స్కుంది
తనకు తానే తన నేరం ఇప్పుడు
వస్తాదికదా దాని సంగతి చెప్తా
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చెక్కిస్తా
పిచ్చెక్కిస్తా.........................................
పోవే పిల్లా పొద్దున రమ్మంటావ్ పొద్దున వస్తే
రాత్రి రమ్మంటావ్ రాత్రికి రాత్రి రచ్చ రచ్చ చేసి
పిచ్చెక్కిస్తా...నీకు పిచ్చెక్కిస్తా...
తింగరబుచ్చీ తిక్కంటావా తిమ్మాపూరూ రైలెక్కిస్తా
రైలు ఆపి రచ్చ రచ్చ చేసి పిచ్చెక్కిస్తా...నీకు పిచ్చెక్కిస్తా...
కల్యానీ బిరియానీ నీకు తినిపిస్తా రానీ
బావర్చీ బిరియాన్ నే తింటా నోరూరీ
ఫ్లాప్ మూవీనీ నీకు చూపిస్తా రానీ
పిచ్చెక్కిస్తా...నీకు పిచ్చెక్కిస్తా...
పిచ్చెక్కిస్తా...పిచ్చే ఎక్కిస్తా... పిచ్చెక్కిస్తా...
పిచ్చెక్కిచేస్తా................................
పిచిక్కె పిచ్చెక్కి పిచ్చంతా నీకెక్కి
నీ పిచ్చే నాకెక్కి నా లెక్కే అటకెక్కి
కోతిలా కొండెక్కి ఆడెక్కి ఈడెక్కి ఈడంతా
వేడెక్కి ఎవడంటె ఆడెక్కి ఊరంతా నన్నెక్కి
ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కిందే
నాకు పిచ్చెక్కిందే.............................................
To listen this song click on play button







0 comments:
Post a Comment