
నేనే కాని నేనై ఉండగా నీచూపే తాకి
ప్రాణమే మరు జన్మే పొందదా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ అనువనువుల్లో నువ్వే కొత్తగా
ఎందుకో..ఓ..ఓ..ఓ ఇంతలో ఓ ఓ ఓ
ఎందుకో ఇంతలో అంతటీ వింతలే ప్రేమ మయమే
మహిమే మదిలో నిండెలే.......................
తను చిలిపిగ నగవుని చిలికితే తొలి చనువుల
చలువల సోకితే అది ఇది అని తెలిసిన తరునములో మమతే మరీ ఉరికే
ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగును పదనిస పాడితే
అ సృతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరీ
నేనే కాని నేనై ఉండగా నీచూపే తాకి
ప్రాణమే మరు జన్మే పొందదా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ అనువనువుల్లో నువ్వే కొత్తగా
కనుల కల ఎదురైతే కునుకు కిక కుదురేదీ
కలే నిజం యుగం క్షనం నీజంతటా ఓవింతటా
చూపులకు కనబడనీ రేపటిని చదివేమదీ
ఊహాలోకం నాముందలా కోరిందిలే ఏ తొందర
హద్దు పొద్దులేని వలపులే వంచనా
చొరవ చూపువేలా నిన్నునే మించనా..నిన్నునే మించనా
నీ స్వాసే నాలో ఉసురై ఉంచనా
తను చిలిపిగ నగవుని చిలికితే తొలి చనువుల
చలువల సోకితే అది ఇది అని తెలిసిన తరునములో మమతే మరీ ఉరికే
ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగును పదనిస పాడితే
అ సృతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరీ
మనసు పొరలో మాటే పలికినది నీ పాటే
నిరంతరం నీద్యానమే ఇహంపరం నీకోసమే
అడుగు కోరిన బాటే ప్రనవరకు నీతోటే
ఏ జన్మకీ నీ తోడునే వేడానులే అత్యాసగా
నీకు తెలుపలేని తలపులే వేలులే నీవు చెంతనుంటే
మౌనమే మేలులే మౌనమే మేలులే
ఈ తహ తహ తీర్చగ ప్రేమే చెప్పవా
తను చిలిపిగ నగవుని చిలికితే తొలి చనువుల
చలువల సోకితే అది ఇది అని తెలిసిన తరునములో మమతే మరీ ఉరికే
ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగును పదనిస పాడితే
అ సృతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరీ
To listen this song click on play button
0 comments:
Post a Comment