
సూపర్ స్టార్ కిడ్నాప్ ప్లానిదీ
శ్రి కృష్ణ జన్మస్థానం కాదిదీ
చిక్కారంటె బైలే లేనిదీ
తొందర ఎందుకు నీకిక సొచొయారో
తెగించు నువ్వు ముందుకు...............
హై టెన్షంకే కర్టన్ రైసరూ
హై డ్రామాతొ మనకధ ఇక షురూ
మునుముందేమౌతుందో తెలియని మలుపులొ
ఆడక తప్పని అడె ఆటిది
తెగించు నువ్వు ముందుకు...............
అభిమన్యుడుకే తెలియని వ్యూహము
అసాద్యమే కాని నైజమూ
ఆ ముందరే చూసే కోనము రేపటీకె
ఇక తెలియని పయనము.....................
తెగించు నువ్వు ముందుకు...............
To listen this song click on play button
0 comments:
Post a Comment