
హోలా హోలా ఏంటీ గోలా జిన్నో వైనో
వీడుంటేనే కాదా మజా పదా
హోలా హోలా లేటా టీలా సాల్ట్ అండ్ లెమన్
లిక్కన్ సీటే కాదా మజా పదా
హే బాబా బ్లాక్షిప్ కొట్టే ఓ సిప్ప్
వోడ్కాలోనె ఉందో మాజిక్ ఒకటో రెండో
మూడో పట్టి నిన్నే అడగదు లాజిక్
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
హోలా హోలా ఏంటీ గోలా జిన్నో వైనో
వీడుంటేనే కాదా మజా పదా
హోలా హోలా లేటా టీలా సాల్ట్ అండ్ లెమన్
లిక్కన్ సీటే కాదా మజా పదా
హే అంతో ఇంతో ఎక్కేసిందీ బాడీ
స్లోమోషన్లో ఉంది జైంట్ వీలే ఎక్కినట్టు
నాతల మొత్తం తిరుగుతు ఉంది..........
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
వీడుంటేనే కాదా మజా పదా
హోలా హోలా లేటా టీలా సాల్ట్ అండ్ లెమన్
లిక్కన్ సీటే కాదా మజా పదా
హే బాబా బ్లాక్షిప్ కొట్టే ఓ సిప్ప్
వోడ్కాలోనె ఉందో మాజిక్ ఒకటో రెండో
మూడో పట్టి నిన్నే అడగదు లాజిక్
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
హోలా హోలా ఏంటీ గోలా జిన్నో వైనో
వీడుంటేనే కాదా మజా పదా
హోలా హోలా లేటా టీలా సాల్ట్ అండ్ లెమన్
లిక్కన్ సీటే కాదా మజా పదా
హే అంతో ఇంతో ఎక్కేసిందీ బాడీ
స్లోమోషన్లో ఉంది జైంట్ వీలే ఎక్కినట్టు
నాతల మొత్తం తిరుగుతు ఉంది..........
ఈ క్రేజీ ట్రిప్లో లైఫే అంజిప్ కరో
ఈ భారీ టైంలో టైమే ఫ్రీజైందిరో
To listen this song click on play button
0 comments:
Post a Comment