Widgets


ఏం జరిగిందో ఏం ఔతుందో ఏ వివరమూ లేనేలేదెలా Song from Boochamma Boochadu


ఏం జరిగిందో ఏం ఔతుందో ఏ వివరమూ లేనేలేదెలా

హృదయం నిండా వేదన నిండెనా...................


నిలువద్దంలా ఇద్దరి హృదయం ఓ బద్దలై పోయే నేడిలా

తప్పెవ్వరిదీ చెప్పేదెవ్వరూ ఏడారీలాగా మారిందిలా

నీసొంతమైనా వసంతమే..కన్నీల్లు లాగా జారిందిగా

నీసొంతనీడే ఓ శత్రువై.........................................


తియ్యని స్మృతులే చితి మంటలలో చేజారెనే భగ్గున మండెనే

గాయం వడినీ ఇరుగుండెలు అడుగేసెనో ఏడారీలాగా 

మారిందిలా

నీసొంతమైనా వసంతమే..కన్నీల్లు లాగా జారిందిగా


నీసొంతనీడే ఓ శత్రువై.........................................

నీసొంతనీడే ఓ శత్రువై.........................................

విరిగిన మన్సుల్లోనా చెరిగిన స్వప్నం కాదా

మూడో మనిషేలేనీ లోకంలో ఓ ఈప్రేమా

ఏడారీలాగా మారిందిలా నీసొంతమైనా వసంతమే..

కన్నీల్లు లాగా జారిందిగా నీసొంతనీడే ఓ శత్రువై...........

ఏడారీలాగా మారిందిలా నీసొంతమైనా వసంతమే..

కన్నీల్లు లాగా జారిందిగా నీసొంతనీడే ఓ శత్రువై...........

ఓ శత్రువై...........ఓ శత్రువై...........



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory