
ఎలిపోతుండ్ ఎలిపోతుండో పోరగాడూ ఎలిపోతుండ్
ఎలిపోతుండో
ఎలిపోతుండ్ ఎలిపోతుండో పోరగాడూ ఎలిపోతుండ్
ఎలిపోతుండో
అలివేణి పండెక్కిందో చారిగాడు తుర్రుమనీ ఎలిపోతుండో
అలివేణి పండెక్కిందో చారిగాడు తుర్రుమనీ ఎలిపోతుండో
ఆ సందూ గొందుల్లో ఆ గజుకుల దారుల్లో నీటుగాడు
నాటుగాడు
సంబరాలు చేసుకుంటు ఎలిపోతుండ్ ఎలిపోతుండో
చారిగాడు
ఎత్తుకొని ఎలిపోతుండో...........................................................
సడను బ్రేకులేస్తుండు చిలిపి పనులు చేస్తుండూ
అల్లరల్లరే చేసీ అల్లాడిస్తుండీడు....................................
ఎలిపోతుండ్ ఎలిపోతుండో పోరగాడూ తుర్రుమనీ
ఎలిపోతుండో
అక్కడక్కడా ఆపి అంతకంత కదనడిపీ పార్కులు
డిస్కోలు తిప్పి సినిమా చూపిస్తుండు ఎలిపోతుండ్
ఎలిపోతుండో
పోరగాడూ పట్టుకొని ఎలిపోతుండో................................
ఐమాక్స్ మూవీ నెక్లస్ రోడ్డూ లుంబిని పార్కూ బుద్దుని
ముందు
బుద్దిమంతుడా అనిపిస్తూ బురిడీలే కొట్టిస్తూ బిసీ బిసీ రోడ్ల
మీద
చిత్రాలు చూపిస్తూ ఎలిపోతుండ్ ఎలిపోతుండో తింగరోడు
తుర్రుమనీ ఎలిపోతుండో.........................................................
ఎలిపోతుండ్ ఎలిపోతుండో చారిగాడు చుట్టుకొని
ఎలిపోతుండో
హా టైమింగు చూసుకొని టచ్చింగు చేసుకొని టోటల్ గా
ఆ పిల్లని ఆటాడిస్తుండీడు ఎలిపోతుండ్ ఎలిపోతుండో
కెవ్వుకేక పెట్టిస్తూ ఎలిపోతుండో పానీ పూర్ తినిపిస్తూ
కోతలేవొ కూసేస్తూ చాన్సు దొరికినపుడల్లా స్టైలు కొట్టుకుంటూ
ఎలిపోతుండ్ ఎలిపోతుండ్ ఎలిపోతుండ్ ఎలిపోతుండ్
ఎలిపోతుండ్ ఎలిపోతుండ్ ఎలిపోతుండ్
ఎలిపోతుండ్ ఎలిపోతుండో చంటిగాడు సుర్రుమని
ఎలిపోతుండో
0 comments:
Post a Comment