Widgets


తెలుపు వెలుగు పొంగె పొయ్యమీద నలుపు నిగనిగను చేరుకొరకేరా Song from Geetanjal 2014


తెలుపు వెలుగు పొంగె పొయ్యమీద

నలుపు నిగనిగను చేరుకొరకేరా

భువిన దొరుకు అమృతము ఇదియేరా

విశ్వధాబిరామ మనం కాఫీ తాగుదామా


తెల్లవారి పిల్ల్లకోడి కూయనేలేదు

పొయ్యిమీద పాలపొంగు ఊరుకోలేదు

ఇంటిల్లిపాదిగా కోరింది కోరికా

మేలుపర్వ దివ్యమైన కాఫి కప్పు ఎక్కడ్డా

ఇంత వింత తొందరింక ఆగబోనంది

సర్రు మంటు కాఫి క్రేజు ఎక్కిపోతుంది

ఈమాయ కొత్తగా అమ్మాయి చెప్పినా

లోకమంత దీన్నిమించి డ్రింకులేదు ఎక్కడా

ఒక్క సిప్పు కాఫి లోన ఎంత ఆ మజా

ఇంతకన్న సాగుతుంద లైఫు హాయిగా

పొద్దుపొడిచె పొద్దుగూకె దాక తోడుగా

కప్పు కప్పు కొక్క కొత్త అర్దముందిగా

అరె తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి

వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన

ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న

దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర

తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి

వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన


ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న

దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర

హాట్ కాఫి కోల్డ్ కాఫి కాపిచీనొ మోకచీనొ

ప్రేమ పావురాలకింక లోకమంత ఇంతెనేమొ

వీది జంటలెక్కడున్నా తప్పకుండ పక్కనున్న

కాఫీ హౌసు కాఫీ డేలలోనె సాగె కాలమేమొ

అహ పొద్దున్న బెడ్డు కాఫి గంట కొట్టెరా

మద్యానమేమొ కాపచీనొ తొందరా

సాయంత్రమయ్యెనంటె వేడి వేడిగా

ఇన్స్టాంట్ కాఫికీ  క్యూలు కట్టరా

రీసనైన వేడుకైన వేలకాని వేలనైన


కాఫీని కాదన్న వారుండరే

రోడ్డుమీద బండినుండి ఫైస్టార్ ట్రెండుదాక

లోకాన కాఫీకి మోజింక తగ్గదండి

తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి

వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన

ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న

దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర

అహ ఏపెళ్లిచూపుల్లొ ఎంతచూసినా అమ్మాయి కన్న

ముందు కాఫీ వచ్చురా...........................

అహ ఏపెళ్లిచూపుల్లొ ఎంతచూసినా అమ్మాయి కన్న

ముందు కాఫీ వచ్చురా...........................

రోస్టైన రిచ్చు కాఫి గుప్పు గుప్పుగా దూరాలు

తగ్గనిచ్చి ప్రేమ పెంచురా ఫిల్టరైన మంచి కాఫి

తాగుతుంటె ఎంతహయి అందాల పిల్ల నవ్వినట్టుందిగా

ఎంతదూరమెల్లి చూడు దేశమైన దాటిచూడు కాఫీలొ

క్రేజేంటొ ఓ సరి టేస్టుచూడు.................................

తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి

వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన

ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న

దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర

తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి

వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన

ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న

దీని కిక్కి ఎక్కడైన ఒక్కటేర తెలుసుకోర

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory