
తొలికిరణమే భాణోదయం భావోదయం
తొలి ఆశ చిగురించెనే కమ్మనీ కాఫీ గలాసు
ఫీ సంగీతం ఇమ్మనే తుమ్మెదలా జుమ్ జుమ్ మారుదం
సుప్రభాతం సుప్రభాతం పలుకుతోందీ సరికొత్త రోజే
సుప్రభాతం సుప్రభాతం ఈ వేలలో నీ వెన్నేల సంగీతమో
కిరణాలతో ఈ పుడమికే రవి ప్రేమలేఖే ఇదా
తొరణాలలో ప్రతి పరుగుకీ తీరాన్నీ లెగి యించదా
రెప్పలే రెక్కలై కని పూలే విచ్చీ తేనలా కాంతుల్నే
జల్లే వేలా.................................................................
సుప్రభాతం సుప్రభాతం పలుకుతోందీ సరికొత్త రోజే
సుప్రభాతం సుప్రభాతం ఈ వేలలో నీ వెన్నేల సంగీతమో
అదే పాఠశాల ఇంకో రోజుకీ...........................................
సూర్యోదయం సూర్యోదయం కురిసింది తొలికిరణమే
సుప్రభాతం సుప్రభాతం పలుకుతోందీ సరికొత్త రోజే
సుప్రభాతం సుప్రభాతం ఈ వేలలో నీ వెన్నేల సంగీతమో
To listen this song click on play button
0 comments:
Post a Comment