
దెవుడా దెవుడా చూడరా నా వైపూ
జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా టేకాఫూ
దె దె దె దెవుడా దెవుడా చూడరా నా వైపూ
జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా జర టేకాఫూ
నువ్వు సూది ఇస్తె కొండలే తొవ్వేస్తా
ఆశీర్వదించి పంపితే అల్లాడిస్తా
నీ లంచు బ్రేకులోన కాస్త నాగురించి తింకుచేస్తే పనైపోద్దే
నీకూడా టైమొస్తదన్నా...............................................
సామీ చూడవేందిరా ఆ కొంపతీసి కళ్లజోడు కావాలా
రాతేమార్చవేందిరా ఈ జిందగీలొ మైనదీ దోబారా
దేవుడా....................................................
నా మీదనే పెట్టునీ ఫొకస్సు ఒక్క దెబ్బకౌతా ఫేమస్సూ
ఎంత ఎంత దూరమున్న థాంక్సు నీకు చెప్పనీకి
ఎక్కి వస్త ఎర్ర బస్సు నువ్వు తలుచుకో వెంటనే
అయిపోద్దే కాని తలుచుకోనందుకే మండిపోద్దే
నువు చూసికూడ ఊరుకుంటె అస్సలే తిక్క నాకు రేగిపోద్దే
వైను బీరులా రైల్వే కూలీలా కాఫీ పుస్తకాలా లేక బస్తాలా
ఈవింగులోకి పంపుతావు ముందుగానె ఎంటొవేస్తె
ఇంతచెత్తమొయ్యరుగా అరె అన్నీ నేనే అంట నేనే అంటావే
నీసేవలన్నీ మాతోనె చేయిస్తావే నీ సింపతితొ నన్ను కనికరించి
ఒక్క చాన్సు ఇవ్వమంటె పలకవేందే
నీకూడా టైమొస్తదన్నా.............................................
సామీ చూడవేందిరా ఆ కొంపతీసి కళ్లజోడు కావాలా
రాతేమార్చవేందిరా ఈ జిందగీలొ మైనదీ దోబారా
దేవుడా....................................................
To listen this song click on play button
0 comments:
Post a Comment