
ఓ మేరి జానేజానా నువ్వెంత కాదంటున్నా
నీలో నేనున్నా హొ హో.....................
నీవేంటే రానా జానా నీతోనె జీనా మర్నా
నిజమనిపించెనా................................
నిజతే నేవీడనే ఓ సాతియా హో.............
నువ్వికా నా సొంతమే ఓ సాతియా హో.............
ఓ మేరి జానేజానా నువ్వెంత కాదంటున్నా
నీలో నేనున్నా హొ హో.....................
హో కోపం ఉందంటే ఇష్టం ఉన్నట్టే
నీలోనా దాచేయకే హో...........................
ద్వేషం ఉండంటే ప్రేమ ఉన్నట్టే
లోలోనా అనిచెయ్యకే ...............................
నను పో పోమంటే రా రమ్మనట్టుందే
సూటీగా ఇది నువుచెప్పవే....................
ఉరిమి చూస్తావె ప్రాణాలు తీస్తావె పోసావె
ఏదో మాయే చేసేస్తున్నావే.......................
ఓ మేరి జానేజానా నువ్వెంత కాదంటున్నా
నీలో నేనున్నా హొ హో.....................
హో నాకలలే కంటూ నిదురే మరిచావే
నీకనులే ఎరుపెక్కేనే ఓ..ఒ................
రోజుకు పదిసార్లూ నన్నే తిడతావే
నీ పెదవే అలుపెక్కెనే.........................
నా ఊహల్లో ఉంటూ నన్నే కసిరేస్తావే
నా ఆలోచనలో పడి మునగకే
నన్నే ఉడికిస్తూ ఊరిస్తూ వేదిస్తూ సాదిస్తూ
ఎపుడో నాతొ ప్రేమలొ పడ్డావే..................
ఓ మేరి జానేజానా నువ్వెంత కాదంటున్నా
నీలో నేనున్నా హొ హో.....................
నీవేంటే రానా జానా నీతోనె జీనా మర్నా
నిజమనిపించెనా................................
నిజతే నేవీడనే ఓ సాతియా హో.............
నువ్వికా నా సొంతమే ఓ సాతియా హో.............
To listen this song click on play button
0 comments:
Post a Comment