
ఆశే పడ్డాడు దోసే తిన్నాడు
కిడ్నాప్ అయ్యాడు సూపర్ స్టారూ
బ్రైనే వాడాడు బాడైపోయాడు
బోర్లా పడ్డాడు క్రేజీ స్టారూ
తాడే పట్టుకుంటె గుంటడూ
అది పామై చుట్టుకుంది ఇప్పుడూ
కార్ వాన్ ఎక్కినోడూ కోడి వాన్ ఎక్కినాడు
కళ్లే తేలేసాడూ..................................
వెనకన మాపులే ముందేమొ ట్రాపులే
అనుకొని ఆగితె ఎడా పెడా దెబ్బలే
తుపాకి చూడలే తూటాలు చూడలే
బుల్లెట్ పేలితే దడే జారె గుండెలే
పార్టీ పక్కకింకపొయే మన చందా బిక్కచచ్చిపొయే
ఆశే పడ్డాడు దోసే తిన్నాడు
కిడ్నాప్ అయ్యాడు సూపర్ స్టారూ
బ్రైనే వాడాడు బాడైపోయాడు
బోర్లా పడ్డాడు క్రేజీ స్టారూ
అరిగెను చెప్పులే మోకాలు నెప్పుల్లే
కొరికితె కుక్కలే పీకుతాయి పిక్కలే
మాస్టరు మైండని వేసాడు ప్లానులే
మేటరు తెలియక మారాయి షేపులే
ఇంట్లో చెప్పలేదు వీడూ తిరిగెల్లే చాన్సు
లేని వాడూ హీమ్యాన్ లాంటీ హీరో లాగ వస్తె
సేవై పోతాడీడూ.......................................
To listen this song click on play button
0 comments:
Post a Comment