తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
హా చంపేసిందె చంపేసిందె
చంపేస్తూనే పుట్టించిందే నితో స్నేహం
నాకివ్వాలా వేరే జన్మల్లె తోచిందే
నింపేసిందే నింపేసిందే నాలో నిన్నే నింపేసిందే
నేనా కాదా అనిపించేలా అనుమానమొచ్చిందీ
నాలోకం మారిందీ నా వైకరి మారిందీ
తందానా అంటూ నీ అల్లరికీ తాలం వేసిందీ
నా నడకే తప్పిందీ నీవెనకే తిప్పిందీ
కన్యాకుమారి నీ చిందుల్లో తానూ చేరిందీ
తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
వంద్దేలూ నిన్నిల్లాగే చూసె ఆసె తీరగా
ఏచేత మందే నాలో కొట్టె కోరికా
ఏ నాడూ పొద్దేరాని స్వప్నంలా నిన్నుంచగా
నిద్దర్లో కట్టేస్తానె రెప్ప తెరవకా
నిన్ను ఇంకెవరికీ చూపించకా దాచేస్తాగా
ఊపిరే ఊయలై నాలో నిన్నే లాలిస్తాగా
తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
తూహే కయా యాదొమె మేరీ చోడూమె తేరేలియె
హేజగుసానా................................................
చంపేసిందె చంపేసిందె
చంపేస్తూనే పుట్టించిందే
To listen this song click on play button

0 comments:
Post a Comment