
గణనాయకాయ గణదైవతాయ గణాద్యక్షాయ ధీమహీ
గుణశరీరాయ గుణమండితాయ గుణేషానాయ ధీమహీ
గుణాతీతాయ గుణాదీషాయ గుణప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
గానోంచుకాయ గానమత్తాయ గానోంచుకమనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులథాయినే
గురువిక్రమాయ గృహప్రవరాయ గురవే గుర గురవే
గురుదైత్యకలచైత్రే గురుధర్మ సదారాధ్యాయా
గురుపుత్ర పరిత్త్రాత్రే గురుపాకండ కండకాయ
గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహీ
గూడగుల్ఫాయ గంధమత్తాయ భోజయప్రధాయ ధీమహీ
గుణాతీతాయ గుణాదీషాయ గుణప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
శర్వరాజాయ గంధాయ శర్వకానశ్రవణప్రణయినే
ఘాడానురాగాయ గ్రంధాయ గీతాయ గ్రంధార్థతత్వమిదే
గుణిమే గుణవతే గణపతయే.......................................
గ్రంధగీతాయ గ్రంధగేయాయ గ్రంధాంతరాత్మనే
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే
గేయచరితాయ గాయకవరాయ గంధర్వపీకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రనయవతే
గౌరీస్తనంధనాయ గౌరీహృదయనందనాయ
గౌరభానూసుతాయా గౌరీగణేస్వరాయా
గౌరిప్రణయాయ గౌరిప్రవనాయ గౌరభావాయ ధీమహీ
గోశహస్త్రాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహీ
గుణాతీతాయ గుణాధీషాయ గుణప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహీ
గజేషానాయ భాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహీ
To listen this song click on play button







0 comments:
Post a Comment