
గువ్వా గూడు చేరే కొంగా కొమ్మ చేరే
అయినా నిదుర రాదే..........................
దూడే పొదుగు చేరే అవ్వే అరుగు చేరే
అయినా నిదుర రాదే..........................
పగలంతా పనిచేసిన సూరిడల్లె దుప్పట్లో దూరే
దిగులంతా కరిగించదా చందురుడొచ్చి
వెన్నెల కురిపించీ................................
రావే రావె నిదురా కలలన్నీ దాటుకునిరా
రావే రావె నిదురా కలలన్నీ మోసుకునిరా
దోబూచులాడే మాదొరసానీ దొరికే వరకే
నీవేషాలూ కానీ చుక్కలమాటున నక్కావా
ఓ అమృత రాణీ ఎక్కడ దాకుని ఉన్నావే అలివేణీ
కంచికి చేరని కధలెన్నో చెబుతా నీకన్నీ
కన్నులు మూసుకు పడుకోవే అమ్మడీ
మారం చెల్లదంటూ గారం వల్లదంటూ పోవే
నిదురపోవే మాయె చల్లుకుంటు హాయె అల్లుకుంటు
రావె నిదుర రావే
To listen this song click on play button







0 comments:
Post a Comment