
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెలకె నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
అచ్చతెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా
జున్నుముక్క మాటతోటి ఉక్కులాంటి పిల్లగాడ్ని
తిప్పమాకె కుక్కపిల్లలా...............
అచ్చతెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా
నువ్వులేని జీవితం రంగులేని నాటకం సప్పగున్న
ఉప్పులేని చాపకూర వంటకం....................
నువ్వులేని జీవితం బైకు లేని ఎవ్వనం
గాల్సు లేని పబ్బులోన క్లబ్బు డాన్సు చెయ్యడం
గుండె బద్దలవ్వడం అబ్బడం విరగడం
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెలకె నవ్వులు విసిరేసి
హే ప్రేమలేక రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన
నువ్వు వెల్లె దారిలోన వాలు పోస్టరేసుకున్నా
సూసైడూ లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడాలేక
సైనైడు తాగనీ అవసరాన్ని తెలుసుకునా
హే నీలా నీలా నీకళ్లిలా ఎంతెంత వేచినాను వేయికన్నులా
ఇలా ఇలా ఎలా ఇలా హే ప్రేమ గుండె చప్పుడాగిపోయెలా
నువ్వులేని జీవితం క్లీనుబౌల్డు కావడం ఒక్క
రన్ను ముందు ఔటు అవ్వడం.............................
నువ్వులేని జీవితం డస్టుబిన్ను వాడటం
వేస్టుగున్న కోకు టిన్ను గాల్లొ లేపి తన్నటం
ఫుట్టు బాలు తన్నటం గట్టిగా తుమ్మటం
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెలకె నవ్వులు విసిరేసి
హే గోల్డునెవ్వడూ చేయలేడే.......................
హే బ్రమ్మ దేవుడైన గాని నిన్ను మించినందగత్తె
ఎప్పుడైన చెక్కలేడే.............................
హే రోల్డు గోల్డు నీపేరే హో తెల్లకాకి ఫాంటు షర్టు
వేసుకొచ్చి తిరుగుతుంటె ఎవ్వరడగడే
హే నిలా నిలా నీతో ఇలా జన్మంత ఉండిపోని నీకు జంటగా
నా కలే నిజం అయ్యేంతగా హే ఉన్నచోటె కాలమాగనీ ఇలా
నువ్వులేని జీవితం రాసి లేని జాతకం పేలబోయె
మందుగుండే మీద కాలుబెట్టడం
నువ్వులేని జీవితం ఒల్లు మండిపోవటం
ఎండమావి బావిలోన నీళ్లు తోడుకోవటం
ఎండ దెబ్బ తగలటం కాకిలా రాలడం
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెలకె నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
To listen this song click on play button
0 comments:
Post a Comment