
ఓ నా మనసా నా వెంటే లేకున్నా
నే ఒంటరినైనా చుట్టూ ఎవరున్నా
దూరం పెంచే వేగంలోనా నా పరుగే సాగే
నేరం మనదే అయినా నీపై నా ప్రేమే చావదే
ప్రిఫర్ మి బ్లూ స్కై సెండ్ ది స్టార్ ఐమ్ అలోన్
ఐమ్ అ షాడో ఇన్ ధి డార్క్ ఐలండ్
లవ్ ఈస్ సో పైన్ఫుల్ ఐ డోంట్ నో వాట్ టు డూ
నాలో కదిలిన ఎన్నో కధలను ఆ తెరలపై
ఇక లోకం కనులకు చూపే పనులకు రోజేదై
ప్రతి రోజూ ప్రశ్నలాగా నా మనసు నీ బానిసే
చెయ్యగా గతి తోచనీ దారిలో నా కలలకు
సంకెలే వేయగా ఏరోజైనా నా ఊహలకే
ఒక రూపొస్తుందనీ జీవిస్తున్నా నేనే గెలిచే
ఆరోజొస్తుందనీ............................................
ప్రిఫర్ మి బ్లూ స్కై సెండ్ ది స్టార్ ఐమ్ అలోన్
ఐమ్ అ షాడో ఇన్ ధి డార్క్ ఐలండ్
లవ్ ఈస్ సో పైన్ఫుల్ ఐ డోంట్ నో వాట్ టు డూ
ఎవరిక ఎదురుగ నిలిచినా అది అనవసరములా
రభసకే విసురుల బతుకుని వలచినా
నాకు నేనె కింగు చల్ హట్ యహా
లో నేనే నాతో నేనే నా లోకం నాదిగా
ఎవడేమంటే నాకేమంటా నాకెవరూ లేరుగా
ప్రిఫర్ మి బ్లూ స్కై సెండ్ ది స్టార్ ఐమ్ అలోన్
ఐమ్ అ షాడో ఇన్ ధి డార్క్ ఐలండ్
లవ్ ఈస్ సో పైన్ఫుల్ ఐ డోంట్ నో వాట్ టు డూ
To listen this song click on play button
0 comments:
Post a Comment