Widgets


లీలా లైలా రంగీలా కళ్లల్లో బ్యూటీ మాషల్లా Song from Kiraak


లీలా లైలా రంగీలా కళ్లల్లో బ్యూటీ మాషల్లా

నీలుక్కుల్లో కిక్కంతా ఇస్తుందా టకీలా

గర్ల్ అంటేనే సిండ్రిల్లా అందానికి గాయ్సే అంబ్రెల్లా

స్మైలేచూస్తె త్రిల్లంతా హైపిచ్చుల తంబోలా

లీలా లైలా రంగీలా కళ్లల్లో బ్యూటీ మాషల్లా


నీలుక్కుల్లో కిక్కంతా ఇస్తుందా టకీలా

ఐఫోన్ టవర్కు పైనున్నా పసిఫిక్ ఓషన్ కిందున్నా

కేరాఫ్ బ్యూటీ అమ్మాయే కన్నా

ఆక్టర్ దోస్తె సిలాకాసం మే దోకొరియా

ఈ మంత్రాన్నే జపిస్తు నిత్యం కిరాకు గుందామా

ఆక్టర్ దోస్తె సిలాకాసం మే దోకొరియా

ఈ మంత్రాన్నే జపిస్తు నిత్యం కిరాకు గుందామా

లేసర్ బీమల్లె గుచ్చే చూపుకే గీసర్ లావేడెక్కింది

మా ఈ చిట్టి గుండె పప్పెట్ లా గంతులువేసే డ్రీములే


డే టైమే చూపిస్తారూ డెకరేషనంట భూమికి మగువల

రైన్బోల కొత్త రంగల్లే మిడ్నైటు ఫుల్లు మూనల్లే

క్రేజీ కాంబో లైఫుకి గర్ల్సే రా..................................

ఆక్టర్ దోస్తె సిలాకాసం మే దోకొరియా

ఈ మంత్రాన్నే జపిస్తు నిత్యం కిరాకు గుందామా

ఆక్టర్ దోస్తె సిలాకాసం మే దోకొరియా

ఈ మంత్రాన్నే జపిస్తు నిత్యం కిరాకు గుందామా

రెడ్ సిగ్నల్ లాగుందే నికోపమే హెడ్ వైటే అందం నీకూ


వెంటే రావద్దంటే..రెడ్ లైటై వెలిగిందే నీకోసమే

గుడ్నైటంటున్నా వినదే వస్తుంది వెనకె మనసే చక చక

ఫౌంటైన్ దిల్లొ పొంగిందే లాండ్మైన్ ఏదొ పేలిందే

కన్నె కొట్టి సిగ్నల్సే చూసీ......చూసీ

ఎవెరీ డాగ్ హాస్ ఇట్స్ డే అంటూ ఓపిక పడదాం మామా

దిల్లుంటేనే విల్లుంటుందని కిరాకు పుట్టిద్దామా

ఎవెరీ డాగ్ హాస్ ఇట్స్ డే అంటూ ఓపిక పడదాం మామా

దిల్లుంటేనే విల్లుంటుందని కిరాకు పుట్టిద్దామా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory