తొలిసారిగ చూసానే నిన్నూ...
చూస్తూనే ప్రేమ పుట్టీ, నీపైనే లెన్స్ పెట్టీ
నిదరే పోనందే నాకన్నూ...
గురువారం మార్చ్ 1, సాయంత్రం 5.40
తొలిసారిగ చూసానే నిన్నూ...
రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీమీదే,
అనుకుంటే కనిపిస్తావు నువ్వే,
మొత్తంగా నా ఫోకస్ నీవైపే మారేలా,
ఏమ్ మాయో చేసావే... ఓ యే
ఓం శాంతీ శాంతీ అనిపించావే...
జారా జారా శున్ తో జరా జానే జానా
దిల్సే తుజ్కో ప్యార్ కీ ఆయీ దీవానా
నీపై చాలా ప్రేమ ఉందీ గుండెల్లోనా
సోచో జరా ప్యార్ సే దిల్కో సంజోనా
ఐ లవ్ యూ బోలోనా హసీనా...
నువ్వాడే పర్ఫ్యూమ్, గుర్తొస్తే చాలే,
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే...
నా చుట్టూ లోకం, నీతో నిండిందే,
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలీ పోనందే...
క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో
అన్నట్టుందే, క్రేజీగా ఉందే
నింగీ నేలా తలకిందై కనిపించే జాదూ
ఏదో చేసేసావే... ఓ ఏ...
ఓం శాంతీ శాంతీ అనిపించావే...
జారా జారా శున్ తో జరా జానే జానా
దిల్సే తుజ్కో ప్యార్ కీ ఆయీ దీవానా
నీపై చాలా ప్రేమ ఉందీ గుండెల్లోనా
సోచో జరా ప్యార్ సే దిల్కో సంజోనా
ఐ లవ్ యూ బోలోనా హసీనా...
గడియారం ముల్లై, తిరిగేస్తున్నానే,
ఏ నిమిషం నువ్వూ ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ...
కాలెండర్ కన్నా, ముందే ఉన్నానే,
నువ్వు నాతో కలిసుండే ఆ రొజే ఎపుడంటూ...
డైలీ రొటీన్ టోటల్గా నీ వల్లే చేంజ్ అయ్యిందే
చూస్తూ చూస్తూ, నిను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాడ్నీ
ఆవారాలా మర్చేసావే... ఓ ఏ...
ఓం శాంతీ శాంతీ అనిపించావే...
జారా జారా ప్రేమలోకీ అడుగేస్తున్నా
చేలీయ లా చేరిపోనా నీలోనా
ఏదేమైనా నీకు నేనూ సొంతం కానా
నన్నే నేనూ నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం, నా సర్వం, నీకోసం...
0 comments:
Post a Comment