
ఎందుకిలా చేసావే
ఎందుకే...ఓ...ఎందుకే...ఎందుకే
ఓ..ఎందుకో నువ్వే నచ్చేసావే
నా యెదలో ప్లేసే కొట్టేసావే
యే...ఓ
ఎందుకో నువ్వే నచ్చేసావే
నా యెదలో ప్లేసే కొట్టేసావే
తెలియని లోకమ్ చూపించావే
నడి రోడ్డున నన్నే వదిలేసావే
ఊహించని ట్విస్టే ఇచ్చేసావే
నా డెస్టినీ మొత్తమ్ మార్చేసావే
నా జిందగి డేంజర్ జోనికి తోసావెందుకె
ఎందుకె..ఎందుకె..
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
నువ్వు ఎందుకు ఇలాచేసావే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
నను నిండా ముంచేసావే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
నువ్వు ఎందుకు ఇలాచేసావే
ఓ..కొలవాలంటే అబ్బాయ్‌ల ప్రేమా
చైనా వాలే చాలదే
కూల్చాలంటే అమ్మాయిలూ మీకే
చిటికలో పనికదే
ఓ..లవ్ స్టోరీలకు హీరోలు దేవద
మజునూ మా ఫామ్లీకదే
సిన్సియర్ లవ్వుకు కేరాఫ్ అడ్డ్రెస్స
నను మిస్సవ్వకే
నాప్రేమ నైంతు వండరే
నాలాంటి లవ్వరు ఉండరే
నీసోలు మేటు నేనులే సోలోగా వదిలెయ్యకే
యెల్లకే యెల్లకే నన్ను వదిలేసి యెల్లిపోకే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
మనరిస్టార్టింగ్ చెయ్యమాకే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
నువ్వంటే ఇష్టమ్ నాకే
ఓ..ఎందుకో నువ్వే నచ్చేసావే
నా యెదలో ప్లేసే కొట్టేసావే
మీటి మీటి మాటల్తో నన్నే
బోల్తా కొట్టించావులే
స్వీటీ బ్యూటీ నవ్వుల్తో ఇంకా
లూటి చెయ్యకే
ఓ..ఓ..సున్నా నడుము బిగించి నన్నే
సూన్యమ్ లో తోసావులే నా గుండెల్లో
నక్కేసి కొంపే నొక్కేసెయ్యకే
అడుగుదూరమ్ ప్యార్నీ అందకుండా
చెయ్యకే వంచకుండా ప్రేమనీ
ప్రానాలు తోడెయ్యకే
ఎందుకే..ఎందుకే..నువ్వు నాకంట పడ్డావే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
చుక్కలోకెగరేసావే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
రెక్కల్నే తెంచేసావే
ఓ..ఓ..ఒ..ఒ..ఒ..ఓ
నువ్వు ఎందుకిలా చేసావే
0 comments:
Post a Comment